Thursday, August 6, 2020

BJP Leader Vishnu Kumar Raju Shocking Comments against CM Jagan | ABN Telugu | అమరావతే ఆంధ్రా రాజధాని.. బిజెపి నాయకుడు విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్


BJP Leader Vishnu Kumar Raju Shocking Comments against CM Jagan | ABN Telugu | అమరావతే ఆంధ్రా రాజధాని.. బిజెపి నాయకుడు విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్


Vishnu Kumar Raju, Vishnu Kumar comments, Vishnu Kumar Raju shocking comments on Jagan,bjp MLA Vishnu Kumar Raju, bjp leader Vishnu Kumar Raju, bjp leader Vishnu Kumar, Vishnu Kumar Raju sensational comments on Jagan, Vishnu Kumar Raju comments, Vishnu Kumar Raju sensational comments, Vishnu Kumar Raju slams tdp, Vishnu Kumar funny comments, bjp MLA Vishnu Kumar Raju comments on Chandrababu, Vishnu Kumar Raju controversial comments on ex cm,bjp MLA Vishnu Kumar Raju controversial comments


53 comments:

 1. భ్రమరావతి రద్దు. విశాఖ వద్దు. అమరావతి ముద్దు. హైకోర్టు కర్నూలు లో ఏర్పాటు చేసి అమరావతి లోనే ఆడంబరం ఆర్భాటం లేని రాజధాని కొనసాగించాలి. 👻🐘🐿🐁🐕🐇🐝🍉🍌🍎😷

  ReplyDelete
  Replies
  1. ఇక్కడ మిగిలిన కూసిన్ని భవనాల్ని కట్టటానికి డబ్బుల్యాక నువ్వు అప్పిస్తవా నువ్వు అప్పిస్తవా అని చిప్ప పట్టుకుని తిరుగుతున్నవాళ్ళు - మూడు కాదు పదమూడు కడతాం అని ఒకడూ మూడు కాదు ముప్పై కడతాం అని ఒకడూ బట్టలు చింపుకుంటున్నారు.

   కడతాం అని అంటున్న వాళ్ళని కాదు, ఆ పోరంబోకుల మాటల్ని నమ్మి వెర్రెక్కిపోతున్న పిచ్చివాళ్ళని చెప్పుచ్చుకు కొట్టాలి!

   Delete
 2. ఎప్పటికీ అమరావతే రాజధాని. మూడు రాజధానుల ముక్కలాట కాలయాపనకు తప్ప మరొకటి కాదు. మూడు రాజధానులు కట్టడానికి ఆంధ్రా ఏమైనా ఆర్ధికంగా మునిగిపోతుందా ఏమిటి?

  చక్కగా అమరావతిని రాజధానిగా ఉంచి అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చేయలేరా?

  మూడురాజధానుల వ్యవహారం చూస్తుంటే మూడు రాష్ట్రాలుగా విడగొట్టే సూచనలే కనిపిస్తున్నాయి.

  ReplyDelete
  Replies
  1. జస్ట్ మూడేనా? మాకు ప్రత్యేక కోనసీమ రాష్ట్రం‌ కావాలి!!

   Delete
  2. కోనసీమ రాష్ట్రమో, భీమవరం సిటీ రాష్ట్రమో... ఏది మంచో, ఏది చెడో.. కాలమే సమాధానం చెబుతుంది నాయనా! కాలమే సమాధానం చెబుతుంది.. (గుమ్మడి స్టైల్లో) 🙂🙃😉

   Delete
  3. చిరు గారు 👻😁. మరే. కాలం లో జరిగే మార్పుల కోసం అందరూ ఎదురు చూడాలి.

   Delete
  4. మర్రే! ఆ కాలం తెచ్చిన సమాధానం కర్రెష్టో కాదో ఇంకొంతకాలం ఆగాక ఆ కాలమే సమాధానం చెబుతుంది. అదికూడా కర్రెష్టో.. కాదో.......

   అలా ముందుకు పోదాం తమ్ముళ్ళూ! 😁😁😁

   (జస్ట్ కామెడీకోసమే! )

   Delete
  5. 2019 కాలం లో వచ్చిన మార్పును ఇంకా కొందరు జీర్ణించుకోలేదు. 2024 కాలం లోపు చేసే పనులతో మంచి కాలం లేదా పోయే కాలం రావచ్చు. అంతా కాలమహిమ బాబూ. 🌚🐟😁. అన్ని కాలాలు కలకాలం ఒక్కలాగా ఉండవు.

   Delete
  6. చాలా మందికి వికటించింది

   Delete
 3. మీరు అనుకున్న దానికంటే గొప్పగా "కట్టారనే"(🥴) కూలగొడుతున్నారా? అని నారా లోకేశ్‌ జగన్‌ను ప్రశ్నించారు.

  ReplyDelete
 4. Y.S.Jaganmohan Reddy గారు కడప జిల్లాలోని పులివెందుల గ్రామంలోని Y.S.Rajasekhara Reddy, Y.S.Vijayamma దంపతులకు 1972 డిసెంబర్ 21న పుట్టారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూలు జగన్మోహన రెడ్డి గారి మొదటి పాఠశాల.నిజాం కాలేజిలో B.Com చదివారు.1886 ఆగస్టు 28న భారతీ రెడ్డి గారిని పెళ్ళి చేసుకున్నారు.ఇద్దరు ఆడపిల్లలు.జగన్మోహన రెడ్డి గారు Church of South India (Diocese of Rayalaseema) సభ్యత్వంతో పులివెందుల CSI-Town Churchకి హాజరవుతూ ఉంటారు.

  జగన్మోహన రెడ్డి గారు 2004 నాటి ఎన్నికల్లో ప్రచారసభల్లో పాల్గొని రాజకీయ రంగప్రవేశం చేశారు.2009లో కడప నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యు డయ్యారు.తండ్రి చనిపోయిన మరుక్షణమే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు.మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టుకున్నప్పటికీ పార్టీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ, పార్టీ జనరల్ సెక్రెటరీ అయిన ఆమె తనయుడు రాహుల్ గాంధీ ఇతనెంత పట్టుదలతో శ్రమించాడో వారంత పట్టుదలతో తిరస్కరించేశారు.

  తిరస్కరించడంలో అధిష్ఠానం తప్పు ఎంత మాత్రం లేదు.అప్పటికి జగన్మోహాన్ రెడ్డి గారి వయస్సు 37 మాత్రమే.ఇంత చిన్న వయస్సు వాడు ఎకాఎకిన ముఖ్యమంత్రి అయిపోయి తనకన్న వయస్సులోనూ అనుభవంలోనూ మిన్నయిన వారిమీద అధిపత్యం చెలాయించడం మర్యాద కాదు గద!నీలం సంజీవ రెడ్డి గారి నుంచి కోట్ల విజయ భాస్కర రెడ్డి గారి వరకు దాదాపు అందరూ తమ యవ్వన కాలంలోనూ నడి వయస్సులోనూ రాజకీయాలలోకి వచ్చినవారే.అయినా సరే, పార్టీ అప్పగించిన బాధ్యతల్ని సక్రమమైన రీతిలో నెరవేరుస్తూ దీర్ఘ కాలం పాటు సీనియర్ నాయకుల ముఖ్యమంత్రిత్వంలో మంత్రి పదవుల్ని తీసుకుని అనుభవం గడించి ఎప్పటికో ముఖ్యమంత్రులు కాగలిగారు.కొన్ని దశాబ్దాల తరబడి ఏ పదవిలోనూ లేని పార్టీ పనుల్లోనే బతికిన వయోవృద్ధులు కూడా ఉన్నారు.

  అలాంటిది లేడికి లేచిందే పరుగన్నట్టు పార్టీలో చేరిన నాలుగేళ్ళకే ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపట్టటం అన్యాయం,అక్రమం,అమర్యాద కాదూ!పోనీ, వయసు హుషారు కాబట్టి ముచ్చట పడ్డాడని అనుకోవటానికీ వీల్లేదు.ముఖ్యమంత్రి పదవే కావాలని మంకుపట్టు పట్టాడు, ఇవ్వకపోయేసరికి పార్టీనుంచే బయటికి పోయాడు.పోటీగా పార్టీ పెట్టి కాంగెసు పార్టీని నష్టపెట్టాడు.ఎందుకంత మంకుపట్టు?ఎందుకింత పిచ్చితనం?తన ముఖ్యమంత్రిత్వాన్ని మెజార్టీ సభ్యులు కోరుకుంటున్నారే అనుకోండి,అధిష్ఠానం కుదరదని అన్నప్పుడు రాజీపడి రోశయ్య గారి ముఖ్యమంత్రిత్వంలో కీలకమైన శాఖని తీసుకుని అనుభవం గడించి అప్పుడు తన పనితనం చూపించి తన ముఖ్యమంత్రిత్వం వల్ల పార్టీకి వచ్చే లాభాల్ని చూపించి మరోసారి ప్రయత్నించాలని ఎందుకు అనుకోలేకపోయాడు?తన తండ్రి సైతం ముప్పయ్యో యేటి నుంచే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నప్పటికీ తనలా పోట్లాడి బైటికి పోక పార్టీలోనే ఉండి నిత్య అసమ్మతి వాదిలా ప్రయత్నించి ప్రయత్నించి ఆఖరికి యాభై దాటాకనే గోల్ కొట్టగలిగాడు - మరి ఇతని కేమైంది?

  అవును, తండ్రి కూడా సీనియర్ల ముఖ్యమంత్రిత్వంలో కీలకమైన శాఖని తీసుకుని అనుభవం గడించి అప్పుడు తన పనితనం చూపించి తన ముఖ్యమంత్రిత్వం వల్ల పార్టీకి వచ్చే లాభాల్ని చూపించి మరోసారి ప్రయత్నించాలని ఎందుకు అనుకోలేకపోయాడు?ఇస్తే ముఖ్యమంత్రిత్వం తీసుకోవాలి, ఇవ్వకపోతే నక్కలు బొక్కలు వెదికినట్టు సీనియర్ల మీద అవినీతి ఆరోపణల్ని చేసి పార్టీ పరువుని నడిబజార్న పడేసి పైరవీ ఆటలు ఆడుకోవాలని ఎందుకు అనుకున్నాడు?

  వాళ్ళిద్దరే కాదు, politically motivated devout Christians(see Kanche Ailayya, Kadiri Krishna etc.) ఎవరూ క్రైస్తవేతరులు తమకన్న పైన ఉండి తమమీద అధికారం చెలాయించడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోరు.బహుశః, వ్యక్తిగత జీవితంలో తన కూతురు హిందూ బ్రాహ్మణ కుటుంబంలోకి కోడలై వెళ్ళడాన్ని ఒప్పుకోలేక అటువైపునుంచి ఇటువైపుకి బలవంతపు మతమార్పిడిని ప్రోత్సహించి అల్లుణ్ణి తమవైపుకి రప్పించుకున్న క్రైస్తవ మత దురహంకారమే రాజశేఖర రెడ్డి గారిని వ్యష్ఠిగత జీవితంలో హిందువుల ఆరాధ్య దైవమైన ఏడుకొండల స్వామిని అవమానించేలా పురికొల్పింది కాబోలు!బహుశః, వ్యక్తిగత జీవితంలో బైబిలు తప్ప ఇంకేదీ పవిత్ర గ్రంధం లేదని నమ్ముతున్న క్రైస్తవ మత దురహంకారమే జగన్మోహన రెడ్డి గారిని వ్యష్ఠిగత జీవితంలో భారత రాజ్యాంగాన్నీ న్యాయస్థానాల తీర్పుల్నీ రాజ్యాంగబద్ధమైన సంస్థల్నీ ధిక్కరించేలా పురికొల్పుతున్నది కాబోలు!

  ReplyDelete
  Replies
  1. ఆడ జగన్ ప్లేసులో ఒక హిందువు పేరుంటే ఇక అంతా లీగలేనేమో!

   Delete
  2. Y.S.Raajsekhara reDDy గారు 2003 ఏప్రిల్ 09న పాదయాత్ర అని పిలుచుకునే "Praja Prasthanam" అనే సుదీర్ఘ ప్రయాణం మొదలు పెట్టారు - Rangareddy జిల్లాలోని Chevella నుంచి మొదలై Ranga Reddy, Medak, Nizamabad, Karimnagar, Warangal, Khammam, West Godavari, East Godavari, Visakhapatnam తదాది 11 జిల్లాలను దాటుకుని Srikakulam జిల్లాలోని Ichchapuram వద్ద 2003 జూన్ 15న ఆగింది, మొత్తం నడిచినది 1,475 Kms.చంద్రబాబు తనకు అచ్చొస్తాయనుకున్న అన్ని విజయాల్నీ అపజయాల కింద ముద్ర వేసి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేరనుకున్న ఉచిత వరాలను ప్రకటించేశారు.అభిమానులూ ప్రచార కర్తలూ Y.S.Raajsekhara reDDy గారిలోని ఫ్యాక్షనిస్టుని మాస్ హీరో కింద మార్చేశారు.ప్రజలు నమ్మేశారు.ఓట్లను గుద్దేశారు.

   Y.S.Jaganmohan reDDy గారు 2017 నవంబర్ 06న పాదయాత్ర అని పిలుచుకునే "Praja Sankalpa Yaatra" అనే సుదీర్ఘ ప్రయాణం మొదలు పెట్టారు - Kadapa జిల్లాలోని YSR Ghat నుంచి మొదలై 341 రోజులపాటు 124 బహిరంగ సభలతో 55 సామాజిక ముఖాముఖిలతో మొత్తం 178 నియోజక వర్గాలలో 130 నియోజకవర్గాలను చుట్టుకుని Srikakulam జిల్లాలోని Ichchapuram వద్ద 2019 జనవరి 09న ఆగింది, మొత్తం నడిచినది 3,648 Kms.చంద్రబాబు తనకు అచ్చొస్తాయనుకున్న అన్ని విజయాల్నీ అపజయాల కింద ముద్ర వేసి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేరనుకున్న ఉచిత వరాలను ప్రకటించేశారు.అభిమానులూ ప్రచార కర్తలూ Y.S.Jaganmohan reDDy గారిలోని ఫ్యాక్షనిస్టుని మాస్ హీరో కింద మార్చేశారు.ప్రజలు నమ్మేశారు.ఓట్లను గుద్దేశారు.

   అప్పుడూ ఇప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఓడిపోవటం ఆసంభవమని అనుకుంటున్న తనను ఒకే రకం శత్రు కూటమి ఏర్పడి ఓకే రకం ప్రచార వ్యూహం అనుసరించి అంత దయనీయమైన ఓటమికి గురి చేశాక కూడా తనను రెండు సార్లు ఓడించిన కీలకం ఏమిటో తెలుసుకోలేని చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ఎలా గెలుస్తారు?రెండవసారి అదే రకం శత్రు కూటమి ఏర్పడి అదే రకం ప్రచార వ్యూహం అనుసరిస్తున్నప్పుడు కనిపెట్టలేని అమాయకులు వైకాపా చెప్పిన అబద్ధాల్ని నమ్మి మోసపోయారని ఆంధ్ర వోటర్లని నిదించడం దేనికి?

   Delete
  3. రాజశేఖర రెడ్డి గారికన్న భిన్నమైన శైలిలో జగన్మోహన్ రెడ్డిగారి క్రైస్తవీకరణ ఉంటుంది.ప్రస్తుతం జరుగుతున్నది కాంగెసు పెంచిన రెడ్డి కుల నాయకులకు పోటీగా రామారావు మొదలు చంద్రబాబు నాయుడు గారి వరకు పెంచిన నిమ్న కులాల నుంచి పైకెదిగిన బలమైన నాయకుల్ని తుదముట్టించడం.తర్వాత ఇతర ప్రాంతాల నుంచి లాక్కున్న అస్సైండ్ భూముల్నీ బీజేపీ సహకారంతో రాజధాని రైతుల నుంచి లాక్కున్న భూముల్నీ మొదట రాయలసీమలోని తమ లాయలిస్టులకి పందేరం చేస్తారు.తర్వాత వీళ్ళ ట్రైనింగుతో ఎక్కడికక్కడ తమకు లాయలిస్టులను ఏర్పాటు చేసుకుంటారు.ఈ రెండవ దశ పూర్తయ్యాక అప్పుడు మొదలుపెడతారు మధ్యయుగాల నాటి క్రూసేడ్ల తరహా మతమార్పిడి తతంగాన్ని.రాజశేఖర రెడ్డి గారు అయిదేళ్ళ పాటు అంత బహిరంగ మతమార్పిడి చేస్తుంటే ఆపలేనివాళ్ళు అప్పుడు ఆపగలుగుతారనుకోవడం మూర్ఖత్వమే!

   మతాంతరీకరణ వరకు వెళ్ళనక్కర లేదు, జగన్మోహన్ రెడ్డిగారి పరిపాలనా శైలిలో కూడా క్రైస్తవ మత ప్రభావమే కనిపిస్తుంది - "తిట్టిన పెద్ద మనిషి బాగానే ఉన్నాడు. తిట్లు తిన్న పెద్దమనిషీ బాగానే ఉన్నాడు. నడుమ వాళ్ళు నలిగి చచ్చారు!" అని మన పాత తరం వాళ్ళు ఒక సామెత పుట్టించారు.అప్పుడెప్పుడో ఇద్దరు సినిమా హీరోల ఫ్యాన్లు ముష్టా ముష్టి బాహాబాహి కచాకచి తన్నుకున్నారు.తన్నుకున్న వాళ్ళూ ఎక్కువ మందే, అందులో దెబ్బలు తిన్నవాళ్ళూ ఎక్కువమందే. అలా క్షతగాత్రులైన వాళ్ళు ఎముకల ఆస్పత్రుల దగ్గిర్నుంచి మొదలు పెట్టి దాదాపు అన్ని వైద్య విభాగాలకీ ఆదాయం కూడా పెంచారు.అప్పుడు కొందరు జ్ఞానులు ఈ సామెతని మళ్ళీ బైటికి తీసి అందరికీ వినోదం కలిగించారు.అసలు క్యామెడీ ఏంటంటే ఆ సామెతని నిజం చేస్తూ వీళ్ళు ఏ ఇద్దరు హీరోల కోసం కొట్టుకు చచ్చారో ఆ హీరోలు ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులేసుకుని నవ్వుతూ ఉన్న ఫొటోల్ని చూపించి "ఒరేయి పిచ్చోళ్ళూ!మేం చూడండ్రా ఏలా ఉన్నామో - మాకోసం మీరు కొట్టుకు చావడం ఏంట్రా?" అని అర్ధం వచ్చేలా స్టేటుమెంట్లు ఇచ్చారు!

   ఇవ్వాళ పేరు రూఢి కాని పార్టీని మోస్తున్న పిచ్చోళ్ళ గోల కూడా అలానే ఉంది.ఎక్కడో ఎవడో తన కష్టాలకి ఆత్మగౌరవంతో కూడిన ఒక నిర్ణయం తీసుకుని తన పని తను చేసుకు పోతున్నాడు.ఎక్కడో ఎవడో అది చూసి తన మనసు కష్టపెట్టుకుని తనకు తోచిన సాయం చేశాడు.వీళ్ళకి కూడా మానవత్వం ఉందని నిరూపించుకోవాలనుకుంటే అతనికే ఇంకొంచెం అదనపు సాయం చెయ్యాలి.అతనికి ఇక చాలనిపిస్తే ఇంకొకరికి అంతకన్న ఎక్కువ సాయం చేసి జబ్బలు చరుచుకుని పెయిడ్ ఆర్టిస్టులకి డబ్బులిచ్చి చప్పట్లు కొట్టించుకోవచ్చు.ఏమీ తప్పు లేదు.వీటిలో బయటివాళ్ళు తప్పు పట్టే పని ఒక్కటి కూడా లేదు.అయితే గియితే, సాయం చేసిన వ్యక్తికి పేరుపిచ్చి అంటగట్టటం లాంటివి చేసినా పర్లేదు గానీ సాయం అందుకున్న బీదవాణ్ణి కుళ్ళబొడవటం ఎంత నీచమైన పని!

   అసలు తమకు మానవత్వం ఉందని నిరూపించుకోవాలనే దురద లేకపోతే నోరు మూసుకుని కూర్చోవచ్చు, పనిగట్టుకుని తమ దానవత్వాన్ని చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది?ఇది “నా సృష్టిలోని సమస్తజనులూ నన్ను మాత్రమే కొలవాలి, నా రాజ్యంలోని ప్రజలు ఇతర రాజుల వైపుకు ఆకర్షితులు కాకూడదు” అనే యహోవా వాణిని నమ్ముతున్న క్రైస్తవ గొర్రెల ధోరణి తప్ప మరొకటి కాదు, అవునా?

   Delete
  4. Jai GottimukkalaAugust 7, 2020 at 11:43 PM
   Jagan won; get over it!
   me:
   every time you are harping about this single victory.But I showed you the long list of CBN winning, when you did the same harping about this single win..

   But your chicken brain could not see larger truths.

   Delete
  5. This comment has been removed by the author.

   Delete
  6. This comment has been removed by the author.

   Delete
 5. May be a battle but not the war, that's what they mean !

  ReplyDelete
 6. This comment has been removed by the author.

  ReplyDelete
 7. Issue - Output
  ---------------

  చిన్న పోట్లాటలు మేము ఓడిపోయి ఉండొచ్చు కానీ, యుద్దాన్ని మేమే గెలిచాం.

  వారికి బీ.జే.పీ అధికారములోకి రావడం ఇష్టం లేదు --- వచ్చింది.
  వారికి వై.సీ.పీ అధికారములోకి రావడం ఇష్టం లేదు --- వచ్చింది.

  ప్రత్యేక తెలంగాణా వారికి ఇష్టం లేదు -- వచ్చింది
  తెలంగాణాలో టి.డి.పీ జెండా అలానే ఉండాలి అనుకున్నారు. అది సాధ్యం కాదు అని చెప్పాం మేము -- తరిమి తరిమి కొట్టార్ అక్కడనుండి.

  జీ.హెచ్.ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతుంది అని చెప్పాం. మమ్మల్ని గేలిచేశారు, దాడులు చేశారు. మమ్మల్ని ఆంధ్రా ద్రోహులుగా ముద్రవేసి విడదీసారు. -- కానీ, తెలంగాణాలో టి.డి.పీకే అడ్రస్ లేకుందా పోయింది, జీ.హెచ్.ఎంసీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు, మా పరిశీలనే నిజం అని తేలింది. ఓటమి వారిని బాగా కుంగదీసింది, మా విజయోత్సవం వారి కడుపు మంటను మరింతగా రగిల్చింది. అంతేనా, వై.సి.పీ వారు, ప్రత్యేక తెలంగాణా మీ పుణ్యమే, మీరు చేసిన అరాచకాల పుణ్యమే అని కడిగి పారేశారు వారిని. సో, ఆంధ్రా ద్రోహులు ఎవరో తేల్చినట్టేగా ? విభజనను సపోర్టు చేస్తే అంధ్రా ద్రోహులు, విభజన కారణమైన వారు మాత్రం ఆంధ్రా ప్రేమికులు, క్యా బాత్ హై !

  టి.డి.పీ ఓటమి తెలంగాణాలో, ఆంధ్రాలో తప్పదని తేల్చిచెప్పాం --- మా పరిశీలనే నిజం అని తేలింది. 2019 మళ్ళీ, విజయోత్సవం ఇటువైపు, కడుపు మంట అటువైపు.

  నాయనలారా నేను పరిశీలకుడిని, పరిశీలించి చెబుతాను. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసి, వ్యతిరేకంగా ఉన్నప్పుడు మా మీద పడి ఏడిస్తే లాభం లేదు.

  ఇప్పటికీ చెబుతున్నాను, చిన్న చిన్న పోట్లాటలు నేను ఓడిపోయి ఉండొచ్చు, కానీ.. నా "లక్ష్యం" అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ గెలుస్తూనే ఉంది.

  ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ.. గెలుపు ఎవరిదో, ఓటమి ఎవరిదో !

  ReplyDelete
  Replies
  1. ఇప్పుడిక ఆంధ్రలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఈశాన్య రాష్ట్రాల మాదిరి మ్యానిఫెస్టోలో బైబిలు రాజ్యం తెస్తామని రాసుకోవాల్సిందే, ప్రస్తుతానికి అది కొంచెం అతి అనిపించినప్పటికీ ఇప్పటికే ఆంధ్రలో పాస్టర్లకు ఇష్టం లేని వ్యక్తి ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి దాపరించిందనేది నిజం - ప్రత్యేక హోదా అడగటం తప్ప తమకు మరోరకమైన హాని ఏదీ చెయ్యని మిత్రపక్షమైన తెదెపా మీద నిష్కారణమైన ద్వేషాన్ని ప్రదర్శించి ఒక క్రైస్తవ మతోన్మాదిని ఆంధ్ర ప్రజల నెత్తి మీద దించిన రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు తమ దూరదృష్టిలేమి వల్ల ఆంధ్రలో నేడు జరుగుతున్న ఆర్ధిక విధ్వంసానికీ రేపు జరగబోయే ఆధ్యాత్మిక భ్రష్టత్వానికీ బాధ్యత వహిస్తారా!అధికారంలోకి రాకముందు వంగి వంగి కాళ్ళకి దణ్ణాలు పెట్టి వాళ్ళ ఎగోని బాగానే దువ్వారు గానీ ప్రస్తుతం జగన్ యొక్క బలం భాజాపాను దాటి చాలా పై స్థాయికి విస్తరించి ఉంది.స్వయాన కోర్టుల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూస్తూ కూడా 70 సార్లకి పైన అంత సాహసం ఎట్లా చెయ్యగలుగుతున్నాడు?రంగుల కేసులో అయితే, కోర్టు ధికార నేరం కింద ప్రభుత్వమే బర్తరఫ్ అయ్యే ఛాన్సు ఉన్నప్పటికీ కించిత్తు చలనం లేకపోవడం చూస్తుంటే తను కూడా బర్తరఫ్ చేయించుకోవడానికే కోర్టులతో ఢీ కొడుతున్నట్టు అనిపించడం లేదూ!

   Delete
  2. కొందరు తెలుగుదేశం అభిమానులైన విశ్లేషకులు అనుకుంటున్నట్టు జగన్ చేస్తున్నవి అనాలోచిత చర్యలు కావు, వాటి వెనకాల గొప్ప వ్యూహనిర్మాణ చాతుర్యం ఉంది - ఎవరూ నన్నేమీ చెయ్యలేరనే ధైర్యంతో చేస్తున్నాడు.తమ వైపునుంచి ఎంత బలమైన కారణంతో చేసినప్పటికీ రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు 2019లో జగన్ అధికారంలోకి వచ్చేలా చేసిన తప్పుకి ఫలితం యేమిటంటే, కోర్టుల నుంచి వచ్చిన ఒత్తిడితో సహా ఎంత బలమైన కారణం ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన మరుక్షణం ఆంధ్రలో రక్తపుటేరులు పారడం ఖాయం - పాస్టరు విజయ కుమార్ దగ్గిర్నుంచి వాటికన్ పోపు వరకు ప్రపంచ క్రైస్తవ సమూహం అతని వెనక నిలబడి తీరుతుంది!

   Delete
  3. @Srikanth MabbuAugust 8, 2020 at 8:05 AMవిభజనను సపోర్టు చేస్తే అంధ్రా ద్రోహులు, విభజన కారణమైన వారు మాత్రం ఆంధ్రా ప్రేమికులు, క్యా బాత్ హై !

   hari.S.babu
   వాస్తవానికి తెలంగాణ ఏర్పాటుకు దారి తీసిన ఆంధ్రప్రదేశ్ విభజన వెనక ఉన్నది మతపరమైన కారణమే!"ఒక వోటు, రెండు రాష్ట్రాలు!" అనే నినాదంతో అనుకుంటాను 1997లో మొదట BJP రాష్ట్ర శాఖ తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసింది.2000వ సంవత్సరంలో తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు Telangana Congress Legislators Forum అనే సంస్థను స్థాపించి దాని తరపున తమ పార్టీ అధ్యక్షురాలైన శ్రీమతి సోనియా గాంధీకి ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు.2001 ఏప్రిల్ 27న Kalvakuntla Chandrashekar Rao (KCR) గారు Deputy Speaker స్థానానికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసి Telangana Rashtra Samithi (TRS) అనే సంస్థని స్థాపించారు.

   అయితే, స్వతంత్ర తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 1997లో మొదట తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసిన BJPకి చెవుల్లో పువ్వులు పెట్టి 2000వ సంవత్సరంలో తెలంగాణ కోసం సంకల్పించిన కాంగ్రెసుకు సుంతీ చేసి 2001 మొదలు 2014 వరకు అంత భీకరమైన పోరాటం చేసిన TRSకి అత్తెసరు మెజార్టీ ఇవ్వడం వెనక ఉన్న రహస్యం ఏమిటి?2014లో కూడా లాభసాటి కాని దాని కోసం ఒకరు 1997లోనూ ఇంకొకరు 2000లోనూ మరొకరు 2001లోనూ ఎందుకు ప్రయత్నం చేశారు?తెలంగాణ ప్రజలలో ఉన్న ఆకాంక్షలను నెరవేర్చటానికే అసమర్ధులైన వీళ్ళు తెలంగాణ ప్రజలలో లేని ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చటానికి అంత సమర్ధత ఎట్లా చూపించగలిగారు?

   జగన్మోహాన్ రెడ్డి గారిని అరెస్టు చేసినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన సంక్లిష్టస్థితినీ పదహారు నెలల తర్వాత జగన్మోహాన్ రెడ్డి గారికి బెయిలు ఇచ్చినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన సంక్లిష్టస్థితినీ మాత్రమే గమనించితే కాంగ్రెసు పార్టీలోని పెద్దలు తమకు ఎదురు తిరిగినందుకు అణిచివేసి తమ దారికి తెచ్చుకోవకోవడానికి ఆ కేసులు పెట్టినట్టు అనిపిస్తుంది.అతను ఆ ఫ్రాడ్ చెయ్యలేదని కాదు నేననేది, కానీ నేను అర్ధం చేసుకున్నంత మేరకు అప్పుడు కేసు వేసింది దోషి అని నిర్ధారించి శిక్ష వేసే ఉద్దేశంతో కాదు - CBI కోర్టుతో సహా అతన్ని దోషి అని నిర్ధారించి శిక్ష వేసే ఉద్దేశం ఎవరికీ లేదు!

   జగన్మోహాన్ రెడ్డి గారిని అరెస్టు చేసినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన స్థితినీ పదహారు నెలల తర్వాత జగన్మోహాన్ రెడ్డి గారికి బెయిలు ఇచ్చినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన స్థితినీ మాత్రమే కాక జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే మారిపోయిన రాజకీయపరమైన స్థితినీ కలిపి గమనించితే రాష్ట్ర విభజన తెలంగాణ ఏర్పాటు చేసి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ప్రయోజనం చేకూర్చటానికి గాక నేను ప్రతిపాదించిన "హిందువులు ఎక్కువున్న తెలంగాణను విడదీస్తే ఆంధ్రప్రాంతంలోని క్రైస్తవుల సంఖ్య ఆమాంతం రెండింతలు పైకి లేస్తుంది!" అనే సిద్ధాంతం ప్రకారం పెరిగిన క్రైస్తవ వోట్లతో క్రైస్తవుడైన జగన్మోహాన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యడానికి జరిగిన కుట్ర అనేది తెలుస్తుంది.

   అసలు, CBI కోర్టు ఆర్ధిక ఉగ్రవాది అని జాతీయ దినపత్రికలు కోడై కూసిన జగన్మోహాన్ రెడ్డి గారికి అన్ని వెసులుబాట్లు ఎందుకు ఇచ్చింది?2012 మే 27న అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన CBI పదహారు నెలల ఏకాంతవాసం తర్వాత 2013 సెప్టెంబర్ 23న ఎందుకు నిబంధనలతో కూడిన బెయిలును మంజూరు చేసింది?ఆ రోజున బెయిలు మీద విడుదలైన జగన్మోహన రెడ్డి గారు 2013 అక్టోబర్ 26న Hyderabad నగరంలోని Lal Bahadur Shastri stadium వద్ద లక్ష మంది హాజరైన బహిరంగ సభలో అప్పటి వరకు తన తండ్రి అభీష్టం అంటూ రాష్ట్రాన్ని కలిపి ఉంచటానికి పోరాడుతున్న పాత లక్ష్యానికి తూట్లు పొడుస్తూ “Bifurcation is a very important issue for everyone in the state, so we have to go ahead” అని ప్రకటించిన వెంటనే తెలంగాణ ఏర్పాటు శరవేగాన ముందుకు సాగడం ఆశ్చర్యంగా లేదూ!

   ఒక్క ఆశ్చర్యమే కాదు, 2009లో కేసీయార్ గారు సెలైన్ డ్రిప్పు పెట్టుకుని చేసిన నిరాహార దీక్షకీ గడ్డం పెంచేసిన కేసీయార్ దొంగ మూలుగులకీ కేసీయార్ ఇంకో గంటకో అరగంటకో చచ్చేలా ఉన్నరన్నంత బిల్డప్ ఇచ్చి తెలంగాణ ఇవ్వడం ఖాయం అని ప్రకటించాక కూడా ఇన్నేళ్ళు ముందుకు కదలని విభజన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాక రాష్ట్ర శాసనసభ తీర్మానం అవసరం లేని ఆర్టికిల్ మూడు తెర మీదకి రావడం, సభలో మార్షల్స్ లేక పార్లమెంటు సభ్యులే మార్షల్ డ్యూటీ చేస్తూ విభజన చట్టం పాసయిపోవడం, రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు రావడం,తెలంగాణకి తనూ ఆంధ్రలో జగనూ ముఖ్యమంత్రులు అవుతారని కేసీయార్ గారు జోస్యం చెప్పడం, తెలంగాణలో కేసీయారూ ఆంధ్రలో చంద్రబాబూ ముఖ్యమంత్రులు కావడం ఆగమేగాల మీద జరిగిపోవడం విచిత్రం కూడాను!

   Delete
  4. >>వై.సి.పీ వారు, ప్రత్యేక తెలంగాణా మీ పుణ్యమే, మీరు చేసిన అరాచకాల పుణ్యమే అని కడిగి పారేశారు వారిని. సో, ఆంధ్రా ద్రోహులు ఎవరో తేల్చినట్టేగా ?

   How?వాల్లంటే తేలిపోయినట్టేనా?

   Delete
  5. @Srikanth MabbuAugust 8, 2020 at 8:05 AMవిభజనను సపోర్టు చేస్తే అంధ్రా ద్రోహులు, విభజన కారణమైన వారు మాత్రం ఆంధ్రా ప్రేమికులు, క్యా బాత్ హై !

   hari.S.babu
   తమ తండ్రికి విభజన ఇష్టంలేదని చెప్పి 2013 అక్టోబర్ 26న “Bifurcation is a very important issue for everyone in the state, so we have to go ahead” అని ప్రకటించిన జగన్మోహాన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళబోయే ముందర విభజనని వ్యతిరేకించడం నిజం కాదా?

   మరి, ఆ కాలంలో విభజనను వ్యతిరేకించిన జగన్ అళ్ళముందు ఉన్నప్పటికీ అతన్ని "తెలంగాణ ద్రోహి" ఆనె కోణంలో ఏ ఒక్కరూ చూడకపోవటాన్నీ లేఖలు ఇమ్మంటే లేఖలు ఇచ్చీ ఎన్ని పర్మాణాలు చెయ్యమంటే అన్నీ చేసీ తెలంగాణ ఏర్పాటుకు సుమఖం అని అన్నిసార్లు చెప్పిన చంద్రబాబును "తెలంగాణ ద్రోహి" అనడంలోని రహస్యం ఏమిటో విశ్లేషించగలరా?

   Delete
  6. How CBN will be telangana droehi?

   1995-1996ల నాడు మూసివేతకి దగ్గరైన సింగరేణి కాలరీస్ సంస్థని లాభాల బాట పట్టించి దాని పరువు నిలబెట్టాడు!స్వర్ణాంధ్ర ప్రదేశ్ అన్నాడు!మొట్ట మొదటి సారి తన స్వంత ప్రజ్ఞని మాత్రమే చూపించి కేంద్రం పూచీకత్తు లేని Rs 2,200 Cr ఋణాన్ని World Bank నుంచి తెచ్చాడు!1992-1994 నాటికి నష్టాల్లోనూ లోటులోనూ ప్రావీణ్యాత్లోనూ అధమ స్థాయికి చేరి కునారిల్లుతున్న Andhra Pradesh State Electricity Board (APSEB) సంస్థని కేవలం అయిదేళ్ళు గడిచేసరికి cost and quality విషయాల్లో world class స్థాయికి చేర్చాడు!1998 నవంబర్ నాడు అటల్ బిహారీ వాజపేయి చేతుల మీద HITEC Cityకి అంకురార్పణ చేసి పెంచి పెద్ద చేసి ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి సాటిలేని landmark కింద నిలబెట్టాడు!1999లో హైదరాబాదు నగరానికి Pharma City/Genome Valley అనే మరొక అద్భుతాన్ని అందించాడు!2001లో "ఈసేవ-మీసేవ" అన్నాడు!2003లో అప్పటి వరకు విడి విడి రవాణా వ్యవస్థలైన రైళ్ళనీ బస్సుల్నీ కలుపుతూ హైదరాబాదు నగరానికి multi-modal transport system (MMTS) విధానం ఏర్పాటు చేశాడు!

   Do you think all these are graphics and useless gimmicks?

   Delete
  7. హమ్మయ్యా, ఒక చిన్న కామెంటుతో హరిబాబును చేంతాడంత చాట భారతం రాసేలా చేయగలిగాను. ఈ రోజుకు ఇది చాలు బాసు. ఇక హరిబాబు రాసిన సమాధానమా..

   బాబూ, పైన నేను చెప్పిన వాటికి ప్రూఫుల దగ్గరనుండి, మాడిపోయిన టి.డి.పీ మొహాల వరకూ అన్నీ వై.సీ.పీ వారి దగ్గ్రున్నాయి. ఇక్కడ నేనె మళ్ళీ పిసుక్కోవాల్సిన అవసరం లేదులే.

   Delete
  8. @Srikanth Mabbu
   హమ్మయ్యా, ఒక చిన్న కామెంటుతో హరిబాబును చేంతాడంత చాట భారతం రాసేలా చేయగలిగాను. ఈ రోజుకు ఇది చాలు బాసు. ఇక హరిబాబు రాసిన సమాధానమా..

   బాబూ, పైన నేను చెప్పిన వాటికి ప్రూఫుల దగ్గరనుండి, మాడిపోయిన టి.డి.పీ మొహాల వరకూ అన్నీ వై.సీ.పీ వారి దగ్గ్రున్నాయి. ఇక్కడ నేనె మళ్ళీ పిసుక్కోవాల్సిన అవసరం లేదులే.
   hari.S.babu
   మరి ఈ సుత్తి కామెంటు అయినా ఎందుకు వేసినట్టో!వాళ్ళ ఏడుపేదో వాళ్ళు ఏడుస్తారు కదా వాళ్ళ బదులు మీరెందుకు ఏడవటం - కుక్క పని గాడిద కెందుకు చెప్పండి!

   ఏ గుడ్డి గుర్రాల పళ్ళు పీకాల్సిన అవసరంతో పై సుత్తులు వేశారూ!

   మీరేదో ప్రపంచంలో అన్నింటినీ నిష్పక్షపాత బుద్ధితో విశ్లేషించి పారేసిన సమర్ధుణ్ణని గొప్పలు చెప్పుకోవడం చూసి వీటిని కూడా కాస్త విశ్లేషించి పెడతారని అడిగాను.

   అంతా ఉత్త గ్యాసు అన్నమాట!

   Delete
  9. హరి బాబూ,

   విభజన మీద ఒక్కటి చెబుతాను విను.

   విడిపోతాం విడిపోతామ ని గొడవ చేస్తున్నప్పుడు కలిసి ఉండడం నాకు కరక్టు అనిపించలేదు. దానికి తోడు బీ.జే.పీ సపోర్టరుగా నేను విభజనను సమర్ధించాను. కానీ, నేను విభజన జరిగిన తీరును, విభజన తరువాత మనకు జరిగిన అన్యాయాన్ని పూర్తిగా వ్యతిరేకించాను. ఇన్ ఫాక్ట్, నాకు చేతనయిన చోటల్లా వ్యతిరేకించాను కూడా. అంతే కాదు, తెలంగాణా వారు ఏదన్నా ఆంధ్రులకు వ్యతిరేకంగా మాట్లాడితే వ్యతిరేకించాను కూడా.

   కొండలరావు గారి బ్లాగు ప్ర.జలో నేను రాసిన కామెంట్లు అప్పట్లో చాలా మందే చూశారు. నాకు విడిపోవడం ఓకే. కానీ, అది సరిగా జరగనందుకు, ఆంధ్రాకు అన్యాయం జరిగినందుకు బాధ ఉంది.

   ఇంతకు మించి నా విభజన గురించి నా స్టాన్స్ నేను చెప్పాల్సిన పనిలేదు.

   Delete
  10. @you:కొండలరావు గారి బ్లాగు ప్ర.జలో నేను రాసిన కామెంట్లు అప్పట్లో చాలా మందే చూశారు. నాకు విడిపోవడం ఓకే. కానీ, అది సరిగా జరగనందుకు, ఆంధ్రాకు అన్యాయం జరిగినందుకు బాధ ఉంది.

   ఇంతకు మించి నా విభజన గురించి నా స్టాన్స్ నేను చెప్పాల్సిన పనిలేదు.

   హరి.S.బబు
   వాళ్ళు విడిపోవాలని అనుకోవటం వరకూ నాకు కూడా అభ్యంతరం లేదు.కానీ విడిపోయిన తీరు బాధ కలిగించినప్పుడు అలానే విడిపోవాలని వాళ్ళు ఎందుకు అనుకున్నారో తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదా!

   తెలంగాణకి అన్యాయం జరిగితే అది తేల్చుకోవాల్సింది వీధుల్లోనా శాసనసభలోనా?

   తెలంగాన ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తొలి మంత్రివర్గంలో ఎక్కువమంది ఒకప్పుడు రామారావు, చంద్రబాబుల కాలంలో తెలుగుదేశం పర్తీలోనే ఉంది మంత్రులైనవాళ్ళే - కండువా రంగు మారగానే ఆనాటి తెలంగాన ద్రోహులు ఈనాటి తెలంగాన ఉద్ధర్తలు అయిపోయారా?

   ఇంకొక అతి ముఖ్యమైన వాస్తవం ఏమిటో మీకు తెలుసా! అదివరకు ఆంధ్రా అస్సంజ్ అన్న తన బ్లాగును తెలంగాన అస్సాంజ్ అని మార్చుకున్న బ్లాగరు లెక్కలతో సహా కసీయార్ ప్రభుత్వం ఆంధ్రా పెట్టుబడి దారుల్నే ప్రోత్సహించడం గురించి ఆరోపణలు చేశాదు.ఆ విషయం మీకు తెలుసా?నేను అడుగుతున్నది ఆ బ్లాగు మీరు చదివారా లేదా అని కాదు. ఆంధ్రా వాల్ల దోపిడీ వల్లనే తెలంగాణకి అన్యాయం జరిగిందని అంత గొడవ చేసి విడిపోయిన కేసీయార్ తను కూడా ఆంధ్రా పెట్టుబది దార్లనే ప్రోత్సహించడం గురించి మీకు తెలుసా లేదా అని.

   అంతే ఉద్యమకాలంలో "ఆంధ్రదోపిదీదార్లు" అన్నప్పుదు కేసీయార్ ద్ర్ష్తిలో చంద్రబాబు మాత్రమే ఉన్నాదని అర్ధం కావదం లేదా?విభజన పూర్తయితే చంద్రబాబు ఆంధ్రావాదు అవుతాదు,తనకి ఏ నష్తమూ కలించే అబకాసం లేని చంద్రబాబు మీద అంత ద్వేషం చూపించదానికి కారనం బాబు జగను ముఖ్య్మంత్రి కావదానికి అద్దం ఉందతం వల్ల అని నేను అంతున్నాను. మీరు దాన్ని కాదనగలరా?

   మీరు ఇక్కడ నిజమ్య్యాయని చెప్పుకుంటున్న మీ విస్లేషణలు అన్నీ చంద్రబాబు చుట్టూరానే తిరుగుతున్నాయి - "బాబు అప్పుడు వోడిపోతాడని చెప్పాను అది నిజమైంది, బాబు ఇప్పుడు వోడిపోతాడని చెప్పాను ఇది నిజమైంది,బాబు అక్కడ వోడిపోతాడని చెప్పాను అది నిజమైంది, బాబు ఇక్కడ వోదిపోతాడని చెప్పాను ఇది నిజమైంది" అని తప్ప ఇంకేం లేదు.

   పైన మీరు పట్టించుకోవాల్సిన అన్ని కీలకమైన విషయాల్ని చెప్తే నాతో పొడుగాటి కామెంటు వేయించడం మీ ఘనకార్యం అయినట్టు చవకబారు కామెంటు ఎందుకు వేసారు?

   మీరొక్కరే హిందూత్వాన్ని ఉద్ధరించడానికి సమర్ధులా?నేను హిందువుని కానా!ఇవ్వాల ఆంధ్రలో ఏర్పదిన చర్చికి అనుకూలుడు కానివాడు ముఖ్యమంత్రి కాలేని పరిస్థిత్కి బీజేపీ బాధ్యత లేదా?   విభజన వల్ల ఆంధ్రాకి అన్యాయం జరిగేలా ఉందని బిల్లు గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కడూ అనుకుంతున్నదే,మీ ప్రత్యేకత ఏముంది?

   కానీ ఆ బిల్లు ఆమోదించి అలాంటి లత్తుకోరు విభజనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీజేపీకి ఆ పాపంలో వాటా ఉందదా?

   రాష్ట్ర విభజనకి చాలా కాలం ముందునుంచీ బీజేపీకి ఆంధ్ర ప్రాంతంలో వోట్లు లేవు.అది మీకూ తెలుసు.అలాంటప్పుడు మినిమం కామన్ సెన్సు ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలి?

   కష్టాలతో నష్టాలతో మీదు మిక్కిలి తెలంగాణని దోచుకు తిన్న దొంగలనే చెడ్డపేరుతో రాజధాని కూడా లేకుండా వచ్చినప్పుడు స్థానిక నాయకులకి బుద్దీ జ్ఞానం ఉంటే రాష్ట్రానికి కావలసినవి తీసుకొచ్చి ప్రజలకి చూపించి "ఇదిగో,మేము ఈ సాయం చెయ్యబట్టే రాష్ట్రానికి మేలు జరిగింది!" అని చెప్పుకుంటే వోట్లూ సీట్లూ వస్తాయా లేక ఇప్పట్లా తెల్లారి లేచిన దగ్గిర్నుంచీ "చంద్రబాబు మా కేంద్రప్రభుత్వాన్ని పేటీయంలా వాడేసుకుంటున్నాడో....!" అని యేడిస్తే వస్తాయా?బుద్ధీ జ్ఞానం కాదు అసలు కామన్ సెన్సు అయినా ఉందా మీ బాబు ద్వేషంలో!

   ఇప్పటికీ మీలాంటివాళ్ళ నుంచీ శీలా వీర్రాజు లాంటివాళ్ళ వరకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసుకుని ప్రజల దగ్గిరికి వెళ్ళి ప్రజల్ని మెప్పించి పార్టీకి నికరమైన లాభం చూపించగలిగేవాళ్ళు చాలా చాలా తక్కువమంది ఉన్నారు,ఒప్పుకుంటారా?

   నేను రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలనే కోరుకుంటున్నాను.కానీ ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాలేకపోవడానికి కారణం మీరు చేస్తున్న తప్పులే అని అంటున్నాను, కాదంటారా?

   ఒకే ఒక ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి - చంద్రబాబు భాజపాకి చేసిన ద్రోహం ఏమిటి?హోదా ఇవ్వకపోయినా ఏమీ అనలేదు. ప్రత్యేక ప్యాకేజీకి బొక్కలు పెట్టినా ఏమీ అనలేదు.మీరు ఏటీయం పేటీయం అంటున్నా ఏమీ అనలేదు.ఆఖరి సంవత్సరంలో కూడా పొమ్మనకుండా పొగబెట్టినట్టు ప్రవర్తిస్తేనే బయటికి వచ్చాడు.అయినా బీజేపీ అంత మూర్ఖమైన కోపం చూపించి రాయలసీమ ఫ్యాక్షనిష్టు క్రైస్తవ సైకో అధికారంలోకి వచ్చేలా ఎందుకు చేసింది?

   ఇప్పటికీ హిందూత్వ ఉద్ధారకులం అనే మీకు జగను పట్ల కన్న బాబు మీద అంత ద్వేషం ఎందుకు కలుగుతున్నది?

   వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ మీరు సూటైన జవాబు చెప్పలేరు, అవునా?

   అది నా స్టైల్!
   అదిరింది గదూ దెబ్బ?

   Delete
  11. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ మీరు సూటైన జవాబు చెప్పలేరు, అవునా?
   అది నా స్టైల్!
   అదిరింది గదూ దెబ్బ?
   -----------
   ఈ ముక్క తప్ప నాకింకేమీ అర్థమవ్వలేదంటే నమ్మండి. పులిహోర కలిపేవాల్లు కూడా మీలాగా కలపరండీ బాబూ. కాకపోతే ఒక్కటి మాత్రం ఒప్పుకుని తీరాలి.

   నిజంగానే వాటిల్లో ఏ ఒక్క ప్రశ్నకూ (హథవిదీ ! వీటిని ఈ పేరుతో పిలవాల్సి వచ్చింది) నేను జవాబివ్వలేను. Hands down, you won !

   Delete
  12. ఇక్కడ నేను వేస్తున్న పెద్ద కామెంట్లు నా కొత్త పోష్టు నుంచి తీసుకున్నవి.అందులో మబ్బు గారి గొప్ప ఏమీ లేదు.

   జగన్ని విమర్శించడమే కాదు అమరావతిని బాహాటంగా సమర్ధించినా కేంద్ర బీజేపీ నాయకత్వం రాష్ట్ర బీజపీ నాయకుల చేత గోడ కుర్చీ వేయించడం కళ్ళముందు జరుగుతున్నదే.

   కొత్తగా జై అమరావతి పేరున ఒక పార్టీ పెడుతున్నట్టు ఒకరు టీవీ చర్చలో చెప్తున్నారు. దీని గురించి నేను ముందే వూహించాను.నా పోష్టులో వ్రాసింది ఇది:
   ప్రాణభీతితోనూ లాభప్రీతితోనూ కొందరు అల్ప చేతస్కులు పొగడకూడని వాళ్ళని పొగుడుతారు గాని ధర్మానికీ చరిత్రకీ వైతాళికులకీ వలపక్షం లేదు! ప్రస్తుతం ఆంధ్ర ప్రజల్ని సర్వనాశనం వైపుకు నడిపిస్తున్న రాయలసీమ ఫ్యాక్షనిష్టుల్ని అణిచివేసి సామాజిక పురోగతికి అవసరమైన శాంతిని స్థాపించడానికి రెండే రెండు దారులు ఉన్నాయి.

   మొదటిది ఆంధ్రప్రాంతంలో ఫ్యాక్షనిజాన్ని అణిచి వెయ్యాలని అనుకుంటున్న అగ్ర స్థాయి, మధ్య స్థాయి నాయకులు కలిసి రాయలసీమ నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమించాలి.ఇందువల్ల పేరు లేని పార్టీ వాళ్ళు ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో తగినంతమంది లాయలిస్టులు లేకపోవడం వల్ల తక్షణం వెనక్కి పోతారు.అప్పుడు ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించి ఫ్యాక్షనిజం వైపుకి వెళ్తారని అనిపించే లాయలిష్టులని ఎడ్యుకేట్ చేసి ఇతరమైన ఉపాధుల వైపుకి మళ్ళించితే చాలు ఒక్క హత్య కూడా చెయ్యలేని స్థితికి ఫ్యాక్షనిష్టులు బలహీనమైపోవడం తధ్యం!

   దీనికి తెలంగాణ కోసం చేసినట్టు అన్నేళ్ళ పాటు ఉద్యమం చెయ్యాల్సిన పని లేదు, వాళ్ళకోసం పనికొచ్చిన ఆర్టికిల్ మూడు మనకోసం కూడా పనికొస్తుంది.గట్టి ప్రయత్నం గనక ఒకటి రెండేళ్ళు చేస్తే ఫ్యాక్షనిస్టుల భీబత్సం లేని ఆంధ్ర రాష్ట్రం అవతరించి ఒడిదుడుకులు లేని ప్రగతి వైపుకి తొలి అడుగులు వేస్తుంది, నిజం!

   భవిష్యత్తును చూడటం,భవిష్యత్తుకు దారులు వెయ్యటం అంటే అది.జైలా,బుచికిలా మీలా వాడిమీదా వీడిమీద పడి యేడ్చేవాళ్ళకి ఇలాంటివి వూహకి రావు,తెలియవు,నమ్మలేరు.

   Delete
  13. @Srikanth MabbuAugust 10, 2020 at 8:11 PM
   వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ మీరు సూటైన జవాబు చెప్పలేరు, అవునా?
   అది నా స్టైల్!
   అదిరింది గదూ దెబ్బ?
   -----------
   ఈ ముక్క తప్ప నాకింకేమీ అర్థమవ్వలేదంటే నమ్మండి. పులిహోర కలిపేవాల్లు కూడా మీలాగా కలపరండీ బాబూ. కాకపోతే ఒక్కటి మాత్రం ఒప్పుకుని తీరాలి.

   నిజంగానే వాటిల్లో ఏ ఒక్క ప్రశ్నకూ (హథవిదీ ! వీటిని ఈ పేరుతో పిలవాల్సి వచ్చింది) నేను జవాబివ్వలేను. Hands down, you won !

   hari.S.babu

   I have already told you that you cannot answer my questions, then why did you wrote such a time waste answer?

   Playing pranks/trolling if ohe cannot answer is the hallmark of Mr. Chirudreams - do not be a copy cat.

   Delete
  14. respectable admin!

   What is this language from chiru dreams?

   Do you expect me to follow the same language!

   Delete
 8. హరిబాబుగారికి,
  మేము బ్లాగును శుభ్రంగా ఉంచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాము. కాస్త క్లీనింగ్ కు కాస్త సమయం పట్టవచ్చు. కానీ వ్యక్తిగత విమర్శలకు, అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ బ్లాగులో ఉంచబడవు అని గమనించండి.
  అంశపరమైన కామెంట్లు వస్తేనే బాగుంటుంది. చర్చ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నాము.
  మీ వివరణలు బాగుంటాయి. మీ పరిశీలన కూడా బాగుంది.

  ReplyDelete
 9. @Srikanth Mabbu:

  చంద్రబాబు గెలిచిన రెండే సార్లు కూడా సొంతంగా కాదు. 1999 కార్గిల్ యుద్ధ నేపథ్యంలో వాజపేయి హవాలో మొదటి దఫా, మోడీ కొంగు పట్టుకొని 2014లో రెండోసారి గెలిచాడు.

  వెంకయ్య నాయుడు పార్టీ ముణిగినా బల్లే, మనోడు అందలం ఎక్కాలన్న కుళ్లుతో చేసుకున్న కుమ్ముక్కుల మూలాన బీజేపీ రెండు సార్లూ నష్టపోయింది. సోము వీర్రాజు గారి నాయకత్వంలో ముప్పవరపు ముఠా అవశేష పచ్చ కోవర్టుల నుంచి బీజేపీకి విముక్తి దొరికితే మంచిది.

  ReplyDelete
  Replies
  1. జీవితమంతా వెన్నుపోటు, కుట్ర,కుల తత్వ, కుచ్చిత రాజకీయం, యూజ్ అండ్ త్రో. ఇంకా మార్పులేదు. ఇప్పటికీ అదే మార్గం. నువ్వు లేని రోజు నిన్ను ప్రజలు ఎలా గుర్తు పెట్టుకుంటారు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

   బీజేపీ మరొకసారి ఈ విష కౌగిలి లో పడకుండా స్వంతం గా ఎదిగే ప్రయత్నం చేయాలి.

   Delete
  2. BJP first formed National Party in 1980 out of a split from janata party. This party ousted smt.IG after emergency and fall apart withing 3 years. This Bjp party which was split from janata party claims shyam prasad mukharji as their guiding person and thus we can take it as a continuation of his jan Sangh.

   In the begining it had only 2 MP seats. First boom came when NTR entered into national politics to fight against his ousting and later continued his efforts to make it a stronger alliance. He even campaigned in both northern and southern states. Once he campaigned for MGR, it shows his superiority over the BJP and other national parties. Because NTR is in the anti congress alliance and MGR had alliance with congress. This clearly shows NTR had dominance in that anti congress alliance with BJP, and he is not inferior or not a dependant of BJP or any National Party.

   Now, we will come to the AP election history and check your claim of TDP profited by BJP and BJP not profited by TDP.

   1985 AP election results
   TDP ->202/250:1st
   INC ->50/290:2nd
   CPM(b) ->11/12:3rd
   BJP ->8/10:4th

   1989 AP election results
   INC ->181/287:1st
   TDP ->74/241:2nd
   CPM(I) ->08/19:3rd
   CPM(M) ->06/15:4th
   BJP ->05/12:5th

   1994 AP election results
   TDP ->216/251:1st
   INC ->26/294:2nd
   CPM(I) ->19/21:3rd
   CPM(M) ->15/16:4th
   BJP ->03/280:5th

   1999 AP election results
   TDP ->180/269:1st
   INC ->91/293:2nd
   CPM(M) ->02/48:3rd
   BJP ->12/24:4th

   2004 AP election results
   INC ->185/234:1st
   TDP ->42/267:2nd
   TRS ->26/54:3rd
   CPM ->09/14:4th
   CPI ->06/12:5th
   AIMIM ->04/07:6th
   BJP ->02/27:4th

   2009 AP election results
   INC ->156/294:1st
   TDP ->92/225:2nd
   PRP ->18/288:3rd
   TRS ->10/45:4th
   AIMIM ->07/08:5th
   BJP ->02/271:6th

   2014 AP election results
   TDP ->102:1st
   YSRCP(?) ->67:2nd
   BJP ->04:3rd

   How do you justify your claim while statistics shows a different picture?

   Bakwas band kar!

   Delete
  3. In 1998 Loksabha elections, BJP fighting on its own got 2,589,334 votes i.e. 13.3% in Seemandhra region. NTRTDP, BJP ally, got another 323,169 votes.

   In Telangana, its vote share was at 26.3% (3,247,060 votes) outpolling TDP by over 3 lakhs.

   వెంకయ్య నాయుడి కులగజ్జి కుమ్ముక్కు రాజకీయం మూలాన టీడీపీతో జత కట్టడం మూలాన ఆ ఉదృతి కోల్పోయి తోకపార్టీగా మిగిలింది.

   Delete
  4. Hha hha haha!

   From the electoral history it was proved that BJP never reached 10 seats by support or by single 😀

   You say that such weaker party jockeyed another party to power and that another party always was in first and second places was influenced by this weaker party 😅

   Why you are treading on new paths. You are not fit for analysis, your efficiency is in copy paste court verdicts ad such junk data only.

   Delete
 10. జై గారూ, నేను ఎప్పుడు చెబుతుంటాను.జై గారూ, నేను ఎప్పుడు చెబుతుంటాను.
  No matter what you chose to call it, a peace of **** always stinks. Such is few people's evolution. అని.

  వారి గురించి మాట్లాడుకోవడం దండగ. ఆ కోవర్టుల గురించి, బీ.జే.పీలో "కన్నా" తో సహా అందరికీ అర్థమయ్యింది లెండి. కాకపోతే కన్నా పాపం బయట పడలేడు.

  వాల్లు ఆల్రెడీ జాగ్రత్త పడిపోయారు. దానితో "కమ్యూనిష్టులు" దాన్ని సపోర్టూ చేసే వారు కక్కలేక మింగలేక నానా అవస్థలూ పడుతున్నారు.

  ReplyDelete
  Replies
  1. When vjijayasasyi reddy trolling your party your national leaders were silent. When you retarded vjyassaayi reddy your national leaders silenced you!

   You are not even criticize ruling party even after its doing blunders repeatedly - how could you get votes and seats indelendently?

   While vijaya saayi reddy trolling you about receiving snakes from TDP, he forgot about kodali Nani and buggana. It's his memory problem. But what happened to you and why you cannot give a better reparty!

   Your central leaders are ditching you if you criticize jagan, Shame on you sir!

   Delete
  2. @Srikanth MabbuAugust 8, 2020 at 6:34 PM
   జై గారూ, నేను ఎప్పుడు చెబుతుంటాను......వారి గురించి మాట్లాడుకోవడం దండగ. ఆ కోవర్టుల గురించి, బీ.జే.పీలో "కన్నా" తో సహా అందరికీ అర్థమయ్యింది లెండి. కాకపోతే కన్నా పాపం బయట పడలేడు.

   వాల్లు ఆల్రెడీ జాగ్రత్త పడిపోయారు. దానితో "కమ్యూనిష్టులు" దాన్ని సపోర్టూ చేసే వారు కక్కలేక మింగలేక నానా అవస్థలూ పడుతున్నారు.

   hari.S.babu
   2019లో బాబుని ఓడించామని సంకలు గుద్దుకోవడం తప్ప మీ సొంత బలం ఎంత పెంచుకున్నారు?0/175 - 175 స్థానాలకి ఒక్కటి కూడా రాలేదు.అదీ మీ సూపర్ హీరో మోదీ వచ్చి చెప్పిన దుబాసీ పంచ్ దయలాగులు పేలాయని మీరు అనుకున్న త్స్ర్వాత పరిస్థితి!

   వోటింగ్ శాతం చూస్తే 0.84,మీకన్న జనసేన చాలా మెరుగు.వోట్ల శాతం 6 పైన ఉండి ఒక సీటు గెల్చుకోగలిగింది.


   జై, బుచికి లాంటి బుర్ర తక్కువ సన్నాసులని మేధావుల కింద లెక్కేసి ఓవర్ చెయ్యకండి సార్!

   రామారావు ఫీల్డులోకి రాక ముందూ వచ్చాకా మీరు తెలుగుదేసంతో కలిశాకా విడిపోయాకా - అన్ని కాలాలలోనూ ఆంధ్రాలో మీ సొంత బలం జీరో!

   మరి,జనంలో మీపట్ల వ్యతిరేకత ఉందా లేదా?విభజన అలాగే జరిగి విభజన బిల్లు అలాగే ఉండి ఆ విభజన అలాగే జరిగితే ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందని తెలిసీ ఆ వ్క్భజనకి మద్దతు ఇచ్చినందుకు జనం కాంగ్రెసుతో పాటు మిమ్మల్ని కూడా అసహ్యించుకుంటున్నారు.అది తెలుసుకోండి.

   కానీ,విభజనకి సంబంధించిన పాపం నుంచి విముక్తులైతే కేంద్రంలో ఇచ్చినట్టు ఇక్కడ కూడా సొంత బలం నీదనే పూర్తి స్థాయి అధికారం ఇవ్వడానికి హిందువులు సిద్ధంగా ఉన్నారు.

   మా మామయ్య వయస్సులో ఉన్నప్పుడు నక్సలైట్ భావజాలంతో ఉండేవారు.కానీ,ఇవ్వాళ మా మామయ్య ఇంట్లో RSS కార్యకర్తలు ఇచ్చిన అఖండ భారత్ బొమ్మ పెట్టుకున్నారు.మీరు నిజాయితీగా హిందూత్వకి కట్టుబడి జనంలో తిరిగితే ఇటువంటి వాళ్ళు చాలామందే కనిపిస్తారు.ఇక నేను రధయాత్ర సమయానికి భాజపా అంటే నిలువెల్ల ద్వేషంతో ఉన్నవాణ్ణి.క్రమేణ వాజపేయి, అద్వానీ లాంటి ఉద్దండుల్ని గురించి తెలిసే కొద్దీ ద్వేషం తగ్గి అభిమానం పెరిగి జాతీయాత అంటే ఏమిటో తెలుసుకోగలిగాను.

   ఆంధ్ర ప్రజలు ఎన్నికల సమ్యంలో ఎప్పుడూ తప్పుడు తీర్పు ఇవ్వలేదు.జై,బుచికి లాంటి రాయలసీమ ఫ్యాక్షనిష్టు సైకోని అభిమానించే పుచ్చొంకాయలకి విలువ ఇస్తారేంటి సార్!

   తెదెపాని ఓడించామని జబ్బలు చరుచుకునే 2019లో మీ వోట్ల సాతం ఎంత?దాన్ని పెంచుకోవడం ఎట్లా అనేది ఆలోచించకుండా కేవలం చంద్రబాబు మీద పడి యేడుస్తూ మా మామ చెవుల్లో మీసాలు మొలిపిస్తే చాలన్నట్టు జగన్ తెదెపాను భూస్థాపితం చేస్తే చాలని చంకలెగరెయ్యటం ఆపి ప్రజల్లో తిరిగి సొంత బలం పెంచుకోవడానికి ప్రయత్నించండి.

   లేదంతే, ఎటూ అమరావతి రైతులకి సంఘీభావం ప్రకటించి వాళ్ళ తరపున పోరాడేటందుకు ముఖం చెల్లడం లేదు గాబట్టి అనవసదపు జంఝాతం వొదిలేసి అటువైపుకే నిలబడి జగన్ మూడు రౌడీ అడ్డాల ప్లానుకి జైకొట్టేసి తన సాయంతో అన్నా ఒక పది సీట్లు గెల్చుకోంది. కుంచానికి చిల్లి పడితే చెయ్యి అడ్డం పెట్టి వాడుకున్నట్టు ఆంధ్రలో మీ గత చరిత్రలోని మ్యాగ్జిమం నెంబర్ 08ని దాటి అప్పుడు ఎన్ని డయలాగులు చెప్పినా సబబుగా ఉంటుంది.సొంతానికి మీకు ఒక్క శాతం వోట్లు కూడా లేవు గనకనే విజయ సాయి రెడ్డి మీకు చెవిలో పువ్వు పెడుతూ ట్వీట్లు ఇస్తున్నాడని తెలుసుకోంది.

   విజయసాయి రెడ్డికి జవాబు చెప్తే మీ అధిష్థానమే మీచేత గోడ కుర్చీ వేయించే దుస్థితిలో మీరుండి కన్నాని తెదెపా కోవర్టు అంటూ మీవాళ్ళ మీద మీరే ఉమ్మేసుకుంటే ఉపయోగం ఏంటి?

   Delete
 11. క్రైస్తవుడు ముఖ్యమంత్రి ఎంట్రా?

  క్రైస్తవుడు కలెక్టర్ అవ్వడమేంట్రా?

  నేను: 😡😡😡క్రైస్తవుడు ఇల్లుకట్టుకోవడమేంట్రా?


  క్రైస్తవుడుకి భూమేంట్రా?

  క్రైస్తవుడు మనతో మాట్లాడమేంట్రా?

  క్రైస్తవుడు ఊర్లో ఉండటమేంట్రా?👹👹👹👹👹


  బ్లాగరు: 😇😇మీవివరణలు, అభిప్రాయాలు బాగుంటాయి చిరుగారూ!🥰🥰

  ReplyDelete
  Replies
  1. రాజశేఖర రెడ్డి గారు కాన్స్టాంటినోపుల్ తర్వాత అంతటి హద్దులెరుగని స్థాయిలో క్రైస్తవ మతవ్యాప్తి చేసిన మొదటి ప్రభుత్వాధినేత, ఆధునిక సెక్యులరిస్టు సిద్ధాంతం అమలులోకి వచ్చిన తర్వాత సెక్యులర్ చట్రాన్ని బద్దలు కొట్టి మరీ క్రైస్తవ మతవ్యాప్తి చేసిన మొదటి ప్రభుత్వాధినేత అన్న ఖ్యాతిని గడించారు.2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు నదురూ బెదురూ లేని స్థాయిలో క్రైస్తవీకరణని ప్రోత్సహించారు.అప్పటివరకు హిందూ ముఖ్యమంత్రుల కాలంలో అణిగిమణిగి పడివున్న పాస్టర్లు క్రైస్తవుడైన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వ్యాపించే వేగాన్ని పెంచారు - వాళ్ళ బైబిలు చెప్తున్న "దేవుడి రాజ్యం" అనేదాన్ని రాజశేఖర రెడ్డి గారి పాలనకి మారుపేరు చేసేశారు.పిచ్చి హిందువులు వాళ్ళు రామరాజ్యం గురించి చెప్తున్నారనుకుని మోసపోయారు.

   2006 August నెలలో GO MS. No: 21 విడుదల చేసి Rs. 80, 000/- ప్రభుత్వ ధనాన్ని చర్చిల మరమ్మతుల కోసం ఖర్చు చేశారు.Deccan Chronicle తన 2006 August 23నాటి సంచికలో "CM Reddy okays public money for churches" అనే వార్త వేసింది కూడాను.ఇదే ఆజ్ఞలో కొత్త చర్చిలు కట్టుకోవాలనుకునే వారికి ఒక్కో చర్చికీ 1.5 lakhs కేటాయించాలనే ఆదేశం కూడా ఉంది.ప్రభుత్వానికి అవసరమైన నిధుల కోసం సుమారు Rs.20,000 crores విలువ గల 7000 ఎకరాల విస్తీర్ణం ఉన్న హిందూ ఆలయ భూముల్ని అమ్మేశారు.వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడమే కాక కొన్నింటిని పాస్టర్లు ఆక్రమించుకుంటున్నప్పటికీ చూసీ చూడనట్టు ఉండిపోయారు.ఒక్క 2004 నుంచి 2009 మధ్య వేల సంఖ్యలో కొత్త చర్చిలు కట్టేశారు.ప్రతి ఏడుగురు క్రైస్తవులకీ ఒక చర్చి ఉండాలనే లెక్క చొప్పున 1,48,000 చర్చిలు తయారయ్యాయి!మరి, హిందూ ఆలయాలు?ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నప్పటికీ అప్పటికి ప్రతి 350 మంది హిందువులకీ ఒక ఆలయం చొప్పున కట్టినట్టు 1,90,000 మాత్రమే ఉన్నాయి.

   Delete
  2. నీకు తెలిసిన విషయం గురించి ఇతర్లకి అర్ధమయ్యేతత్తు చెప్పగలిగితే నువ్వు జ్ఞానివి అని అందరికీ తెలుస్తుంది.

   నీకు తెలియని విషయం గురించి నీకూ ఇతర్లకీ కూడా అర్ధం కాని సోది మాట్లాదితే జ్ఞాని అందులో ఉన్న తప్పుని ఎత్తి చూపించినప్పుడు నువ్వు అజ్ఞానివని కొందరికి తెలుస్తుంది.నీలో తప్పుల్ని వొప్పుకుని దిద్దుకునే వివేకం ఉంటే నీ గురించిన నిజం నీకూ తెలుస్తుంది.

   కానీ ఒక విషయం గురించి తెలియక పోయినా సరే తెలిసినవాళ్ళని వెక్కిరించడానికి మాత్రమే నీ బుద్ధిని వాడుతున్నావంటే నీది ట్రోలింగ్ అని అందరికీ తెలిసిపోతుంది.తెలిసే చేస్తున్నావు గాబట్టి నీలో మార్పూ ఉండదు - నీ ట్రోలింగ్ వల్ల నీకూ ఉపయోగం ఉండదు.

   నువ్వు ట్రోలింగ్ కామెంట్లు వేసినందువల్ల నాకు వచ్చే నష్టం ఏమీ లేదు.నా కామెంట్లలో తప్పుంటే గానీ నీ ట్రోలింగ్ కామెంట్ల వల్ల నాకు నష్టం ఎలా వస్తుంది?

   మరోసారి ట్రోలింగ్ కామెంట్లు వెయ్యబోయేముందు ఈ విషయం గుర్తుంచుకో!

   Delete
  3. నీకు నాసమాధానం వినే ఓపికుందా? విన్నాక చాలెంజిలు, అమ్మనాబూతులులాంటి నీ ట్రేడ్ మార్కు డైలాగులు వెయ్యకుండా కంట్రోల్ చేసుకోగలవా? సరేనంటే చెప్పు. స్వాతంత్రం తర్వాతగానీ ముందుగానీ, ఈ సెక్యులర్ రాష్ట్రంలో... గుడులకి, చర్చిలకీ, మసీదులకీ ఎంతెంత ఇచ్చారో, ఏ ఏ ముఖ్యమంత్రి(మతప్రాతిపదికనే) గుడుల ఆస్తులు ఎంతెంత దోచుకున్నారో.. చర్చకి నేను సిద్దం. నువ్వు సిద్దమా?

   Delete
  4. @Chiru DreamsAugust 9, 2020 at 3:39 PM
   నీకు నాసమాధానం వినే ఓపికుందా?

   hari.S.babu
   Come on Mr. Chiru dreams!

   Come with facts and figures.

   I never step back in any fight.

   It's you first started filthy language -if you try to defend this, I can show you the flash back from your first such comment with time stamp.


   Now,

   Do your duty.

   Delete
  5. @Chiru DreamsAugust 9, 2020 at 3:39 PM
   నీకు నాసమాధానం వినే ఓపికుందా?

   hari.S.babu

   Could you find any single lie in all my blogs and comments?

   Here also, I clearly criticize "politically motivated christisns",but what you did here? 0you did a troll on my comment that I am hating all the Christians.Is it a legitimate and righteous method of public argument?


   Just let me know about this first from you.

   And why you are suggesting and warning me not to challenge you?

   Does it mean that you are forcing me to agree even though you give junk data?Do you suggest me not to check your data whether it is authentic or out dated information?

   How do you put pressure on your opponent not to challenge you?

   I never did that. Even now I challenge you to prove where I have lied?

   Delete
  6. ఇలాంటి సోదెయ్యకుండా.. స్ట్రైట్ పాయింటు మీదే మాట్లాడుకుందామంటే.. నేను రేడీ..

   Delete
  7. @Chiru DreamsAugust 10, 2020 at 9:35 PM
   ఇలాంటి సోదెయ్యకుండా.. స్ట్రైట్ పాయింటు మీదే మాట్లాడుకుందామంటే.. నేను రేడీ..

   hari.S.babu

   What for you are wasting time with such junk words?

   Do you have any problem in understanding English?

   Why you are not starting your argument even after I gave you full nod?


   shall I spoon feed you for each and every time with repeating my assurance like:
   "hari.S.babuAugust 10, 2020 at 1:18 PM
   @Chiru DreamsAugust 9, 2020 at 3:39 PM
   నీకు నాసమాధానం వినే ఓపికుందా?

   hari.S.babu
   Come on Mr. Chiru dreams!

   Come with facts and figures.

   I never step back in any fight."

   Delete