Monday, May 18, 2020

Real Story Behind Pothireddypadu | Jagan Effect on Chandrababu Image | పోతిరెడ్డిపాడు వివాదం... జగన్ చేసిన పనికి అమాంతం పెరిగిన చంద్రబాబు ఇమేజ్



Real Story Behind Pothireddypadu | Jagan Effect on Chandrababu Image | పోతిరెడ్డిపాడు వివాదం... జగన్ చేసిన పనికి అమాంతం పెరిగిన చంద్రబాబు ఇమేజ్

chandrababu naidu, ys jagan, jagan mohan reddy, jagan fires on chandrababu, chandrababu, ys jagan satires on chandrababu, chandrababu comments on jagan,chandrababu fires on jagan,cm jagan mohan reddy vs chandrababu naidu,reasons behind why cm ys jagan targets,ys jagan vs chandrababu naidu, jagan vs chandrababu,ex cs ramakanth reddy on jagan case,ex cs ramakanth reddy on jagan cases

57 comments:

  1. కరోనా నియంత్రించడంలో మోడీ, కెసిఆర్, జగన్ ఘోరంగా విఫలమయ్యారు. అంతా ఈవీఎం మహత్యం, దుష్టదుర్మార్గ ప్రశాంత్ కిశోర్ నిర్వాకం.

    చంద్రబాబు ప్రధాని కాకపోవడం దేశప్రజల దౌర్భాగ్యం. లోకేశం బాబు ముఖ్యమంత్రి అయుంటే కంటి చూపుతోనే కరోనాను చంపేవాడు. దైవాంశ సంభూతుడయిన చిన్ని బంగారు కొండను తెలంగాణాలో కూచోబెట్టి తాత గారు ఢిల్లీ నుండి పాలిస్తే ఎంత బాగుండేదో నా సామిరంగ!

    ReplyDelete
    Replies
    1. కామెంట్ ఓవర్ గా లేదూ?...
      చంద్రబాబు మీద అంత పగ ఎందుకో తమరుకు?

      Delete
    2. ఏవీ నేను కొత్తగా అన్నవి కాదు మిత్రమా. అన్నీ యెల్లో బాచీ మాటలే.

      Delete
    3. @jai
      మత్తు మందు ఇఛ్చి ఇచ్చి పిచ్చెక్కిన పచ్చ డాక్టరయ్యకు యాక్టింగ్ వైపు గాలి మళ్లింది. మత్తులో చిత్తయిపోయి పిచ్చపిచ్చగా నటించేసాడు పాపం.

      ఇంతకీ వడిబియ్యం వెంకటకిట్టప్ప ఇంకెక్కడో సీఈవోగిరి వెలగబెట్టేవాడు కదా, ఇప్పుడు అంధకోతిలో చేరాడేమిటి?

      me:
      సరే, తాగి వాగినందుకే పెడ రెక్కలు విరిచి కట్టేస్తే తాగుడికి తలుపులు తెరిచిన 420 A1 ముఖ్యమంత్రిని కూడా పెడరెక్కలు విరిచి కట్టెయ్యాలి కదా!తాగినోడు ఏం వాగుతాడో వాడికే తెలియదని మీకూ యెల్సు, అలాంట్తప్పుడు బార్లు తెరవడం తప్పు కాదూ!

      "ముఖ్యమంత్రులను..ప్రధానులను తిట్టడం" అతనొక్కడే చేశాడా?ఇప్పటి ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాకయుడి స్థానంలో ఉండి కూడా "ఈ ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద నిలబెట్టి షూట్ చెయ్యాలి!" అని హత్యకు పురికొల్పే మాట అన్నందుకు అప్పటి అసమర్ధ ప్రభుత్వం చెయ్యలేదు గానీ ఇప్పటి సమర్ధ ప్రభుత్వం ఆ వ్యక్తిని కూడా పెడరెక్కలు విరిచి కట్టెయ్యాలి కదా!

      Delete
    4. హత్యలు చేయడం మహానేరం అని ప్రకటించిన వ్యక్తి హత్యలు చేయడం ఎంత ఘోరాతి,ఘోరమైన నేరమో... మందు త్రాగడం నేరం అని నిషేధమని ప్రకటిస్తూ, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతూ తిరిగి ప్రభుత్వమే విచ్చలివిడిగా మద్యాన్ని అమ్మడం మహానేరం కదా? గత ప్రభుత్వంలో బాటిల్ ధర పెరిగిపోయిందని మీడియా మీటింగ్లు పెట్టి తెగ హైరానా చేసిన ఉండవల్లి ఇప్పుడు ఏకంగా 75% రేట్లు పెంచినా ఎందుకు మీడియా మీటింగ్ పెట్టడం లేదు? ఉన్నాడా లేక కరోనా వచ్చి పోయేడా? అయినా మద్యం రేట్లు పెంచితే త్రాగేవాళ్లు తగ్గిపోతారు, మద్యం మానేస్తారు అని ప్రభుత్వం భావించడం హాస్యాస్పదంగా ఉంది.

      Delete
    5. This comment has been removed by the author.

      Delete
    6. This comment has been removed by the author.

      Delete
    7. This comment has been removed by the author.

      Delete
    8. @Jai Gottimukkala20 May 2020 at 23:45
      నర్సీపట్నంలో కరోనా ఆసుపత్రి లేదు. అసలే కరోనా నేపథ్యంలో ఎలెక్టివ్ సర్జరీలు భారీగా తగ్గిపోయాయి. మత్తు మందు ఇచ్చే వాడు కరోనా మాస్కులో అంటూ తెగ గొడవ పెట్టినప్పుడే స్క్రూ లూజా అని అనుమానం వచ్చింది.

      me:
      అంటే, అన్నానని గింజుకుంటావు గానీ ఇందుకు కాదూ నిన్ను బూతులు తిట్టేది!"నర్సీపట్నంలో కరోనా ఆసుపత్రి లేదు" అనేది కనుక్కోవటానికి ఎన్ని రోజులు పట్టింది నీకు?నర్సీపట్నం డాక్టరు నర్సీపట్నంలో ఆస్పత్రి లేకపోతే అడుక్కు తినాలా?ఆయన ఎక్కడ పని చేశాడో ఆ హస్పిటల్ రిజిస్టరు ఉంది చూసి తగలడొచ్చు కదా!కరోనా టైము అయితే అత్యవసరమైన ఆపరేషన్లు కూడా ఆపేసి అనస్థీషియన్లని ఇంటికి పంపించేస్తారా?ఆపరేషన్లు అంటూ జరుగుతూ ఉంటే ఎనస్థీషియన్ లేని హాస్పటల్ ఉంటుందా అసలు?అది కరోనా వచ్చాక పెట్టిన హాస్పిటల్ కాదే!అసలెక్కడా పని చెయ్యకపోతే సస్పెండ్ ఎట్లా చేస్తారు?

      బాబు ద్వేషంతో మైండు పనిచెయ్యటం మానేసిందా?

      Delete
    9. >> "మత్తు మందు ఇచ్చే వాడు కరోనా మాస్కులో అంటూ తెగ గొడవ...."
      మనిషికీ మనిషికీ మధ్యన కనీసం ఆరడుగుల దూరం ఉండాలీ అంటున్నారు కదా. ఆపరేషన్ థియేటర్లో మత్తుమందును అందించే/పర్యవేక్షించే వైద్యుడు ప్రక్కగదిలోనుండో పదో పాతికో అడుగుల దూరం నుండో పని చేస్తాడా? ఆవైద్యుడికి పిపియీ కిట్ కాని కనీసం మాస్కు కాని ఎందుకు అవసరం కాదని ఎవరన్నా ఎలా భావిస్తున్నారో అర్ధం కావటం లేదు. మాస్కులు వగైరావి కొరతగా ఉన్నాయి కాబట్టి, మత్తుమందుల డాక్టరు ప్రథానవైద్యుడు కాదు కాబట్టి ఆయనకు అవి ఇవ్వటం అనవసరం అనీ అవి కావాలని అడగటం నేరం లేదా స్క్రూలూజు బుధ్ధి అని అనుకుంటున్నారేమో తెలియదు. (కొంపదీసి ఈముక్క అన్నందుకు నాకూ స్క్రూలూజు అని అన్నా అనగలరేమో తెలియదు!)

      Delete
    10. @శ్యామలీయం:

      నర్సీపట్నం అనకాపల్లి నుండి 40 కిమీ. అత్యవసర ఆపరేషన్లు వచ్చి చేయలేకపోయినా రెఫెరెన్స్ ఆసుపత్రులు దగ్గరే ఉన్నాయి.

      మీరు సదరు వైద్య శిరోమణి కామెంట్లు, వాటి మీద పచ్చ మీడియా & తెగులు తమ్ముళ్లు ఆపసోపాలు పడ్డ తీరు చూడలేదేమో. His complaint was not about OT PPE but N-95 masks. అతను కరోనా వ్యాధి నివారించడానికి దిగివచ్చిన అవతారం అన్న లెవెల్లో బిల్డప్పులు ఉండేవి.

      పొరపాటున పరికరాల కొరత ఉంటే సూపరునెంటుకి ఫిర్యాదు చేసే బదులు పార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లి, వాళ్ళ ఆదేశాల అనుసారంగా మీడియాకి ఎక్కితే స్క్రూలూజు (or worse) అనే అనుకోవాల్సి వస్తుంది కదా.

      Delete
    11. // “ .... సూపరునెంటుకి ఫిర్యాదు చేసే బదులు .... “ //

      అటువంటప్పుడు అతని మీద డిపార్టుమెంటల్ ఏక్షన్ తీసుకోవాలి. అంతే గానీ ఆ మాత్రానికే “స్క్రూలూజు” అనే బిరుదు తగిలించెయ్యడం విడ్డూరం.

      Delete
    12. విన్నకోట వారూ, డిపార్ట్మెంట్ ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఇకపోతే అతను పబ్లిక్కులో వాడిన భాష విన్నారా, "స్క్రూలూజు" చాలా తక్కువ "బిరుదు".

      Delete
    13. @Jai GottimukkalaMay 22, 2020 at 2:28 PM
      "అతను కరోనా వ్యాధి నివారించడానికి దిగివచ్చిన అవతారం అన్న లెవెల్లో బిల్డప్పులు ఉండేవి."
      hari.S.babu
      19 వేల 8 వందల 18 వందల 92 అని కరోనా పేషెంట్ల లెక్కలు చెప్పిన వాడు కూడా మహామేధావి లెవెల్లో బిల్డప్పులు ఇస్తుంటే చూసి ఇన్స్పైర్ అయ్యాడేమో పాపం!

      Delete
    14. @Jai GottimukkalaMay 22, 2020 at 2:28 PM
      "పొరపాటున పరికరాల కొరత ఉంటే సూపరునెంటుకి ఫిర్యాదు చేసే బదులు."
      hari.S.babu
      ఈ వీఎడియో వైరల అవటానికి నాల్గు రోజుల ముందరే మరొక చోట ఒక లేడీ డాక్టరు అలా ఫిర్యాదు చేసినప్పుడు ఆమె మీద కేసు పెట్టింది ఆ ప్రభుత్వ శాఖయే!విచారణకి వచ్చిన పోలీసు అధికారి కూడా ఆశ్చర్యపోయాడు.తమరు అలాంటి వీడియోలు చూడరు లెండి,నీలి కామెర్ల రోగం ఉంది కదా!

      Delete
  2. అయ్యో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయే. ఏ ఉపద్రవం వచ్చినా నేనే ఉండాలే. అందరికీ పచ్చ మాస్కులు పచ్చ గౌన్లు తొడిగే సువర్ణ అవకాశం పోయిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కు ప్రధాన సలహాదారు నేనే. సానిటైజర్లు పచ్చరంగు లో లేవేమిటి. ఏం తమాషా చేస్తున్నారా బాదుండదాండి. కరోనా వాక్సిన్ ఎలా చేయాలో చెబుతాను రండి

    ReplyDelete
    Replies
    1. ఆల్రెడీ మాస్కులపై Fan గుర్తు,పార్టీ రంగులు వచ్చేశాయి కదా? ఇక పచ్చ రంగులు ఎలా వస్తాయి. మీ పచ్చ పైత్యం కాకపోతే..బుచికి గారూ...?

      Delete
  3. అతగాడి బూతు పురాణాల కథ, పాగల్ యవ్వారం, మందేసి చిందులు గట్రా తరువాత తేలుద్దురు కానీ, అసలు ఇంతకీ మత్తు డాక్టరయ్యకు ఎన్-95 మాస్కులు ఎందుకో సెలవివ్వండి ఎవరయినా.

    Birds of the same feather flock together!

    ReplyDelete
    Replies
    1. మత్తు మందు ఇచ్చే డాక్టర్ కు ఎన్-95 మాస్కులు అవసరం లేదా? ఎంత గొప్ప బుర్ర మీది గొట్టిముక్కలగారూ?

      Delete
    2. ప్రతి డాక్టర్ ఆఫీస్ లోను, డెంటిస్ట్ ఆఫీసు లలో N95 మాస్కులు లేని పక్షం లో KN95 మాస్కులు దాదాపు కంపల్సరీ మా రాష్ట్రంలో చేశారు. ప్రతి మెడికల్ ఆఫీసులకు, డెంటల్ ఆఫీసులకు మాస్కుల కొరత ఉంది కాబట్టి, కౌంటీ హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని మాస్కులు, గౌనులు లాంటివి, ఆఫీసుకు నెలకు ఓ 15 చిల్లర N95 మాస్కులు అవి సప్ప్లై చేశారు. Family Doctors, Family Dentist అవి కంపల్సరి చేస్తే, Aerosol producing, airway manipulation routine గా చేసే Anesthetist లకు N95 మాస్కులు ఎందుకు ఎవరైనా చెప్పండి అని అడిగే మేతావులకు ఏమి చెప్తారు లెండి?

      అయినా కేంద్రం సప్లై చేసిన N95 మాస్కులు "వైస్సార్సీపీ" లీడర్స్ కె సరిపోకపోతే డాక్టర్స్ కు ఎక్కడ నుండి వస్తాయి లెండి! రోజుకో రంగువి వేసుకొని వీ.సా.రెడ్డి గారు, రోజా రెడ్డి గారు ఇచ్చిన పోజులు ఎవరు మర్చిపోగలరు.

      ఆరు అడుగుల కంటే దగ్గరగా,ఏ patient ని అయినా చూసినప్పుడు N95 మాస్కులు అనేవి "దాదాపు" కంపల్సరీ, ఎవరికయినా, ఎందుకంటే లెవెల్ 3 surgical మాస్కులు complete seal create చేయవు కాబట్టి. అది aerosol ప్రొడ్యూస్ చేసే ప్రొసీజర్స్ చేసే వారికి, వారికి assist చేసే వారికి అయితే "మస్ట్". ఇప్పుడు చెప్పండి మేతావులు ఒక Anesthetist అవసరమంటారా, లేదా?

      ఇదిగో మా రాష్ట్రం ఇచ్చిన "guidelines"

      మెడికల్ బోర్డు: http://www.tmb.state.tx.us/dl/6765AAAE-C598-8E73-E59B-C27AA5AC19AA (look at U.IV)

      డెంటల్ బోర్డు : http://tsbde.texas.gov/mask-clarification-statement/ (Clarification on N95 masks and their equivalent)
      http://tsbde.texas.gov/78i8ljhbj/Emergency-Rule-108.7_ls-4.30.pdf (look for 16.b.iii)

      అమెరికా లో ఓ రాష్ట్రం ఇచ్చినదానిని మనోళ్లు ఫాలో అవ్వక్కర్లేదు, కాకపొతే హెల్త్ కేర్ మీద ఏమాత్రం అవగాహన ఉన్న వారు ఎవ్వరూ Anesthetist N95 మాస్క్ ఎందుకు అని అయితే అడగరు. అందరికీ అవగాహన ఉండాల్సిన అవసరం ఉండనక్కర్లేదు కాబట్టి నేను ఇక్కడ వివరణ ఇచ్చాను, healthcare లోనే పనిచేస్తున్నా కాబట్టి.

      Delete
    3. "అమెరికా లో ఓ రాష్ట్రం ఇచ్చినదానిని మనోళ్లు ఫాలో అవ్వక్కర్లేదు, కాకపొతే హెల్త్ కేర్ మీద ఏమాత్రం అవగాహన ఉన్న వారు ఎవ్వరూ Anesthetist N95 మాస్క్ ఎందుకు అని అయితే అడగరు. అందరికీ అవగాహన ఉండాల్సిన అవసరం ఉండనక్కర్లేదు కాబట్టి నేను ఇక్కడ వివరణ ఇచ్చాను, healthcare లోనే పనిచేస్తున్నా కాబట్టి."

      సరె, Texas సంగతి వదిలేద్దాం. దానిని ఓ ఉదాహరణ గా మాత్రమే చూపాను. కాని COVID-19 వచ్చిననాటినుండి N95s మాస్కులు వాడటం అనేది, standard protocol in any hospital setting.

      కామన్ సెన్స్, లేక మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వారు ఎవరికయినా ఎందుకు N95 అనేది అర్ధమయ్యే ఉంటుంది కదా. ఇంకా Anesthetist కి మాస్క్ ఎందుకు అన్న ప్రశ్న రాదు కదా?

      అది established protocol కనుకే, Dr. Sudhakar అడిగేనాటికే, మన సెంట్రల్ గవ్ర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు PPE Kits including N95 masks పంపింది.అ విషయం లో మన సెంట్రల్ గవర్నమెంట్ initial response much quicker than USA Federal government.

      వచ్చిన మాస్కులు ఇవ్వక, రాజకీయనాయకులు అవసరం లేకపోయినా డాక్టర్స్ కు ఇవ్వాల్సిన వాటిని అధికారం అడ్డుపెట్టుకొని వాడుకొంది కాక, ఇంకా Anesthetist కు ఎందుకు N95 మాస్కు అని "మేతావి" ప్రశ్న అడిగినందుకు సిగ్గుపడక, దానిని కవర్ చేసుకోవటానికి , టాపిక్ డైవర్ట్ చేసె కడప రెడ్లు, Dallas తానా తందానా లాంటి సైడ్ కామెంట్స్ వేసే "మేతా"వి అతి తెలివితేటలు ఎందుకు?

      ఇంటరెస్ట్ ఉంటె, N95, N95s, KN95, Level 3, Level 2, Level 1 masks మీద బోలెడు information net లో అవి ఎందుకు ఎక్కడ వాడాలి అనే standards ఎప్పుడో establish అయినవి (before Covid-19) అనేది చాలా ఉంది.

      తెలియకపోతే తెలుసుకోవటం తప్పు లేదు కాని, తెలుసుకోను అనే మైండ్ సెట్ ఉన్న వాళ్లకు ఎవడు ఏమి చెప్పినా ఎందుకు ఎక్కుతుంది?

      ఇక సంబంధం లేని information డల్లాస్ గురించి, నేను ప్రస్తుతం ఉండేది డల్లాస్ లో కాదు, ElPaso అనే వేరే టౌన్ and I am running multiple Emergency urgent care clinics at this time. ఈ PPE లు including N95 masks procurement పని లోనే ఉన్నాము కాబట్టి కాస్త educate చేద్దాం అని ట్రై చేశా అంతే , ఉపయోగం లేదని తెలిసినా :))

      మళ్ళీ దీనికి సంబంధం లేని కవర్ చేసుకొనే అతి తెలివితేటల కామెంట్ ఎదో వస్తుంది అని కూడా తెలుసు.

      Delete
    4. ఈ విషయంలో మాత్రం.. ప్రభుత్వం ఓవర్ యాక్షన్ చేసిందనే నాకూ అనిపిస్తోంది.

      Delete
    5. కృష్ణ గారు,

      నిన్న 22న నా వ్యాఖ్యలో వైద్యుడికి మాస్క్ అవసరమున్న సూచన సులభంగానే కనిపిస్తున్నా, మత్తు డాక్టరు కేమి అవసరం అన్న మాట వస్తే జవాబు చెప్పటం దండగ అని ఊరుకున్నాను. మీరు చాలా చక్కగా విషయం వివరించారు. ధన్యవాదాలు.

      మీరూ వైద్యరంగంలో ఉన్నారా. సంతోషం మా పైపైమాటల కన్నా మీ మాట సహజంగానే మరింత విలువైనది.

      మనలో మన మాట. మీరు ఆంధ్రాలో నివసించటం లేదు ప్రస్తుతం. చాలా అదృష్టవంతులు. ఆంధ్రావాసి ఐనా పక్షంలో ఇలా మాట్లాడినందుకు మిమ్మల్నీ తగువిధంగా సన్మానించి పిచ్చాసుపత్రిలో వేసేసేవారు నిస్సందేహంగా.

      Delete
    6. ఉంటే హరికి మరో రూపమైన చెంద్రబాబు పాలనలో ఉండాలిగానీ.. జగన్ పాలనలో ఏంటండీ.. పశువుల్లాగా...

      Delete
    7. Thanks అండి. Software లోనే ప్రయాణం మొదలయినా, కుటుంబం లో ఎక్కువమంది డాక్టర్స్ ఉండటం వలన, వాళ్ళందరికీ సొంత క్లినిక్స్ ఉండటం వలన, వాళ్ళందరూ కలసి పెట్టుబడి పెట్టి పెట్టిన ప్రస్తుతం 4,5 రాష్ట్రాలలో ఉన్న urgent care clinics కు Admin /Operations Director గా తప్పక పనిచేయాల్సివస్తుంది. Liability ఎక్కువ ఉండె వ్యాపారం కాబట్టి, కొంచం ఇంట్లో వాళ్ళే చూసుకొవటం బెట్టర్ అని నెత్తిన పెట్టబడిన బాధ్యత. గత జనవరి నుండి, మా పని చాలా కష్టం గా ఉంది, అమెరికా లో Federal Government నుండి ఓ డైరెక్షన్ అనేది లేకపోవటం వలన, నా అభిప్రాయం లో President Trump దీనిని healthcare crisis క్రింద కాకుండా, financial crisis క్రింద మాత్రమే చూడటం వలన.

      అవునండి, ఆంధ్రాలో ఉంటే, ఇప్పటికి కచ్చితంగా పిచ్చి ఆసుపత్రి కయినా పంపేవాళ్లు, లేకపోతే నానా సెక్షన్ క్రింద కేసులు అయినా పెట్టేవారు. అందులో నాకయితే డవుటే లేదు :)

      Delete
    8. శ్యామలీయం మాస్టారూ, ఒక్కసారి TX EO తేదీ చూడండి. Retrospective vision is 20/20 అన్న విజన్ 2020లోనే వచ్చిందా లేక 2020 విజనరీ మద్దతుదారుల సొంతమా తెలువడం లేదు.

      CDC గైడులైన్లు చూస్తే "Cancel all elective and non-urgent procedures and appointments for which a facemask is typically used by HCP" అనుంది. అంతేకాక అసలు మాస్కులే (*any*, not N95) కొరత పడితే "When No Facemasks Are Available, Options Include" అన్న సెక్షన్ కూడా ఉంటుంది.

      https://www.cdc.gov/coronavirus/2019-ncov/hcp/ppe-strategy/face-masks.html

      (March 17, 2020 < April 8 < April 27)

      https://www.cdc.gov/coronavirus/2019-ncov/hcp/respirator-use-faq.html

      అయ్యన్న పాత్రుడంటే ఓకే, వైద్య రంగ "నిపుణులకు" తెలియాలి కదండీ.

      Delete
    9. గుడ్, ఫైనల్ గా సబ్జెక్ట్ లోకి వచ్చారు.
      ముందుగా, Texas, CDC, OSHA, AMA, ADA వాటి రికమెండేషన్స్, డేట్స్, వాటి నేపధ్యం, వీళ్లలో వీరికి సమన్వయం లేకపోవటం వలన healthcare industry లో వీళ్లు గత కొన్నినెలలు గా create చేసిన confusion వీటిలోకి పోయే ముందు, మళ్ళీ ఒక్కసారి, ప్రశ్న

      Anesthetist కి ఎందుకు N95 మాస్క్ అన్నదానికి మీకు సమాధానం దొరికిందా? దొరక్కపొతె ఇవి టూకీగా సమాధానాలు
      1. వాళ్లు ఆరు అడుగుల దూరం లొపే సర్జరీ రూములలో పెషంట్స్ తో పనిచేస్తారు కాబట్టి
      2. Aerosol producing procedures లో పాల్గొంటారు కాబట్టి
      3. వాళ్ళు సర్జరీ కంటే ముందు పేషంట్ కు anesthesia ఇవ్వటం మొదలెట్టి, సర్జరీ అయిపోయిన తరువాత కూడా మానిటర్ చేస్తూ, లేచే వరకు ఉండి ఎక్కువ టైం సర్జరీ రూములో ఉంటారు కాబట్టి
      4. చివరాఖరు గా వాళ్ళు చేసే పని essential services క్రిందకు వస్తుంది కాబట్టి. N95 మాస్కులు అవసరం అయిన వాళ్ల లిస్ట్ లో వాళ్ళు కచ్చితం గా ముందు ఉంటారు కాబట్టి.

      అంతవరకు ముందు క్లారిటీ వచ్చిందా, వస్తే, N95 మాస్క్ లు గవర్నమెంట్ నుండి వచ్చినవి Anesthetist అయిన Dr.Sudhakar కు ఇవ్వాల్సిన అవసరం ఉందా లెదా?

      Hopefully you got the answer for that. ఇక మిగతావాటి గురించి.

      Delete
    10. కొంచం confusion గాను, మరికొంచం రాజకీయం గాను ఉంటుంది, ఓపికగా చదవండి.

      Texas G.O. అనేది ఓ ఉదాహరణ గా చూపాను కాని, అది వచ్చే నాటికే, ఆ guidelines అన్నీ follow అవుతున్నవె hospital setting లో.
      ఆ డేట్ కు గవర్నర్ ఆర్డర్ ఇవ్వటానికి background ఏమిటంటే, ఓ ప్రక్కన ultra conservatives non-essential services అన్నీ వెంటనే ఓపెన్ చేయమని కేపిటల్ లో పీక్కెటింగ్ చేస్తూవుంటే, మరో ప్రక్క healthcare workers కొందరు గవర్నర్ ముందుగానె stay at home orders ఎత్తివేయటాన్ని వ్యతిరెకించటం మొదలెడితె, మరో ప్రక్క healthcare business ల వాళ్ళు వాళ్ళ liability నుండి బయటపడటానికి చేసిన lobby నేపథ్యంలో వచ్చిన ఆర్డర్ అది. అందుకని అందులో కంటెంట్ చూడండి క్లారిటీ కోసం కానీ, డేట్ అనేది అంత ముఖ్యం కాదు. మీకోసం ఇంకొంచం వివరణ.

      ఇక ఇక్కడ వర్కర్స్ గొడవ ఏమిటి అంటే, ఒకటి న్యుయార్క్ లో సరి అయిన PPE లు provide చేయకుండా పనిచేయించటం వలన చాలామంది చనిపోవటం, అందులో మన తెలుగు డాక్టర్ కూడా ఉన్నారు అనుకోండి, ఓ నెఫ్రాలజిస్ట్, ఆమె డాక్టర్ తండ్రి మన ఇండియన్స్ కూడా ఉన్నారు. మాకు, మా డాక్టర్స్ కు తెలిసిన వారు, ఓ ఆరుగురు చనిపోయారు.
      రెండవది లోపాయకారి గొడవ ఇంకోటి ఏమిటి అంటే, CARES Act ప్రకారం వారికి Covid వలన వారి వారి work place non-essential services CDC/State Recommendations వలన తాత్కాలికం గా మూసివేయటం వలన వచ్చే standard unemployment benefits కు తోడు, వారానికి extra $600 ఇవ్వటం. అంటే, వారు ఎంతకాలం ఇంట్లో కూర్చుంటే అంతకాలం ప్రస్తుతానికి నెలకు unemployment benefits తో పాటు నెలకు పైన ఇంకో $2400 వస్తున్నాయి. ఇక వర్క్ ఓపెన్ చేస్తాము అంటే, ఎందుకు వూరుకొంటారు, అందుకని they tried to raise maximum concerns. ఇదీ నేపథ్యం. ఇక health care వ్యాపారాలు, independent మెడికల్/dental ఆఫీసులనుండి , పెద్ద healthcare systems like Methodist/Baylor వరకు ఆ రోజున భయంకరమయిన లాబీ ఎందుకు ఆ ఆర్డర్ కోసం చేసాము అంటే, ఓ ప్రక్కన వర్కర్స్ ఇష్టం లేకుండా వస్తున్నారు, వచ్చినాక వాళ్లకు covid వస్తే, అది బయట contact వలన వచ్చినప్పటికీ సింపుల్ గా SUE వేస్తారు, మరోప్రక్క patients కు covid బయట అంటినా, నేను ఎక్కడకూ వెళ్ళలేదు ఒక్క మీ Clinicకె వచ్చాను అంటూ వాళ్ళూ Sue వేయవచ్ఛు. అందుకని already February నుండి follow అవుతున్న protocols నే ఆర్డర్ రూపంలో తెప్పించుకొని, ఇంకా అది అంత clarity గా లేకపోతె, boards emergency meetings పెట్టించుకుని క్లారిటీ ఇప్పించాము.
      అందుకని డేట్ తో confusion కాకండి, అందులో మేటర్ క్లారిటీ గా ఉంది కాబట్టి అది ఉదాహరణ గా చూపాను.

      ఇక మీరు ఎప్పుడు అయితే CDC లింక్ చూపారో కొంత research చేసారని అర్ధం అయ్యింది. kudos for that (no fun intended). దానికి వివరణ ఇది.
      " "Cancel all elective and non-urgent procedures and appointments for which a facemask is typically used by HCP"
      This does not apply to an Anesthetist, because Anesthetist services always come under non-elective services.

      ఇక "alternatives" గురించి ఇక్కడ N95 మాస్కులు గవర్నమెంట్ వారిదగ్గరనుండి వచ్చినాయి, కానీ ఆయనకు ఇవ్వలేదు, కాబట్టి లేకపోతె అన్న సమస్య లేదు. ఒక Anesthetist కు అవసరమని తెలిసీ, ఆయన duties essential అయినా ఇవ్వకపోవటమే దీనికి కారణం.

      ఒకవేళ లేకపోతె alternative ఏమిటి అంటే, "Achieving an adequate seal to the face is essential." అనేది కీలకం. మేమయితే 3D printers తో custom facemask fitters చేయించాము. But it took lot of time and effort to print them. ఇటలీ లో ఎక్కువుగా, న్యూయార్క్ లో లోనూ healthcare workers including doctors చనిపోవటానికి ఇది ముఖ్య కారణం. facemasks కు seal కరెక్ట్ గా లెకపోవటం. ఇక అమెరికా లో healthcare professionals మరణానికి ముఖ్య కారణం మన సెంట్రల్ గోవర్నమెంట్ చేసినట్లు, వెంటనే `PPE' లు ఉన్నప్పటికీ distribution చేయలేకపోవటం వేర్వేరు కారణాల వలన. ఇప్పటికీ కొన్ని మిలియన్స్ `PPE' లు "FEMA" ఆధ్వర్యం లో "procure చేసినప్పటికి, ఇంకా సరిగ్గా distribute చేయలేకపోవటమనేది "Trump Administration" పెద్ద ఫెయిల్యూర్. గత మూడు నెలలనుండి ఈ `PPE' లు వాటిని ఎలా mismanage చేశారు, procurement నుండి distribution వరకు అనేది ఇంకో పెద్ద topic. ఇవాళ్టికీ రోజుకో మలుపు తిరుగుతింది ఈ "saga". దాని కత ఇంకోసారి.

      ఇంత వివరణ ఇచ్చినా మీరు convince అవకపోతే, ఇక్కడితో నెను ఈ కామెంట్ ప్రవాహానికి ఆపేస్తున్నాను. రోజూ ప్రొద్దున నుండి సాయంత్రం వరకు పడుతున్న దానిని మళ్లి మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే, కొంచం అలసట గా ను విముఖం గాను ఉంది కాబట్టి.

      ఇక నేను వైద్య రంగ నిపుడిని అయినా కాకపోయినా ఈ విషయం లో మీకంటే knowledge మాత్రం ఎక్కువ ఉందని చెప్పగలను :))

      Delete
  4. అక్కడెక్కడో ఆస్టిన్ నగరంలో గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ఏప్రిల్ 27 న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ GA-19 ఇస్తాడని, దాని మీద స్పందించి టెక్సాస్ మెడికల్ బోర్డు & స్టేట్ డెంటల్ ఎక్సామినర్స్ బోర్డు ఆదేశాలు జారీ చేస్తారని ఏప్రిల్ 8 నాటికే సుధాకరం బాబు గారికి (లేదా అయ్యన్న పాత్రుడికి) కల వచ్చిందా!

    ఏమిటో ఈ డల్లాస్ తానా తందానా బాచీ కాలజ్ఞాన మహిమలు. ఇంకా నయ్యం దుష్ట దుర్మార్గ ఈవీఎం దొంగతనపు కిరస్తాన కడప రెడ్లందరినీ పాను షాపులో గన్ను కొని కాల్చి పారేయాలని ఇంకా అనలేదు!

    ReplyDelete
  5. @Krishna K:

    నేను నిపుణుడను కాను కానీ తేదీలు చూడడానికి నైపుణ్యం అక్కరలేదు. రేపటి & ఇంకెక్కడివో నియమాలు ఇవ్వాళ & ఇక్కడ నెరవేరాల్సిందే అనడమే "నైపుణ్యత" అయితే అది నాకొద్దు.

    1. ఏప్రిల్ 28 లేదా ఆ తరువాతో (whenever such regulations come into force) "మత్తుమందు ఇచ్చే సిబ్బందికి N95 మాస్కులు తప్పని సరయని CDC/WHO/ICMR/TX-SMB వగైరా నిపుణులు తేల్చారు కానీ మా *ఆసుపత్రి* అధికారులు ఇవ్వడంలేదు" అని అనుండుంటే నాకూ అభ్యంతరం లేదు. ఏప్రిల్ 8 నాటికి సదరు SOP's ఇంకా పబ్లిష్ కాలేదు.

    Neither statute, liability nor duty of care were applicable to non-Covid HCP's (that too non-essential surgeries) on the day this "gentleman" started muckraking accompanied by the cacophony of yellow media.

    Processes & system requirements can never be applied with retrospective effect.

    2. ఒకవేళ అప్పటికే ముద్రించబడిన నియమావళిలో ఆచరణ లోపాలున్నా, వాటిని సంబంధిత అధికారుల (Hospital Administration, district medical director, GDA or IMA) దృష్టికి తీసుకు వెళ్ళాలి తప్ప సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి మీడియాలో రచ్చ చేయడం పాడి కాదు. రాజకీయ కారణాలు ఆపాదించడం మరీ దారుణం.

    He chose not to avail any of the various levels of redress available in the system.

    Conclusion: This guy is *not* a whistle blower. He did not exhibit the responsibility expected of his stature as a responsible public servant. His suspension is fully justified even without considering subsequent rotten behavior.

    ReplyDelete
    Replies
    1. జై గారూ, ఈవిషయం ప్రస్తుతం కోర్టులో ఉన్నది అనుకుంటాను. న్యాయమూర్తులే తప్పొప్పులను విచారించి తీర్పు చెప్తారు. సామాజికమాధ్యమాలలో విచారణలు ఇంతదాకా జరిగినది చాలు.

      Delete
    2. గురువు గారూ, న్యాయస్థానానికి ఎక్కింది ఎపిసోడు-2 తాలూకా విషయంలో కొన్ని అంశాలు మట్టుకే. ప్రభుత్వం పై కోర్టుకు వెళ్లకపోతే అది కూడా ముగిసినట్టే. హైకోర్టు కూడా సీబీఐ ఎంక్వయిరీ వేయమంది తప్ప ముద్దాయిలు, నేరారోణ గట్రా ఏమీ చెప్పలేదు. There is neither an accusation nor an accused as of date.

      N95 vs. OT PPE అన్నది ఏప్రిల్ 8 నాటి ఎపిసోడు-1 కహానీ. అందులో ఎటువంటి లిటిగేషన్ లేదు.

      ప్రజాక్షేత్రంలో చిత్తుచిత్తుగా ఓడిపోయినోళ్లు ఒక బక్రాను పట్టుకొచ్చి అతడి ఆపసోపాలకు అభినవ Dr. Fauci స్థాయి బిల్డప్పు ఇచ్చి తమ అను"కుల" సామజిక మీడియాలో రాద్ధాంతం కొరకు వాడుకున్నాక ఇప్పుడు ఆపేయమంటే కుదురుద్దా. Not after all the one-sided exaggerated Goebbels propaganda by motivated yellow batch.

      Delete
    3. @Jai GottimukkalaMay 24, 2020 at 2:05 PM
      ప్రజాక్షేత్రంలో చిత్తుచిత్తుగా ఓడిపోయినోళ్లు ఒక బక్రాను పట్టుకొచ్చి అతడి ఆపసోపాలకు అభినవ Dr. Fauci స్థాయి బిల్డప్పు ఇచ్చి తమ అను"కుల" సామజిక మీడియాలో రాద్ధాంతం కొరకు వాడుకున్నాక ఇప్పుడు ఆపేయమంటే కుదురుద్దా. Not after all the one-sided exaggerated Goebbels propaganda by motivated yellow batch.


      hari.S.babu
      ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయి సంవత్సరం కూడా దాటలేదు, అయినా ఇన్నిసార్లు "ప్రజాక్షేత్రంలో చిత్తుచిత్తుగా ఓడిపోయినోళ్లు" అనటంలోనే తెలుస్తుంది కామన్ సెన్సు కూడా లేని నీ పొలిటికల్ పరిజ్ఞానం.

      పాయింట్1.
      ఎన్నికల్లో గెలుపోటములకి ప్రాధాన్యత ఇవ్వను నేను. మొన్న ఎవరు గెల్చారు, నిన్న ఎవరు గెల్చారు,ఇప్పు డెవరు గెల్చారు, రేపు గెలుస్తారు అనేవి జూదగాళ్ళకి డబ్బులు తెచ్చిపెడతాయి తప్ప ఆయా పార్టీల నాయకులలో ఉన్న ప్రజాసామ్య స్పూర్తి/పరిపాలనా దక్షత వంటివాటిని పట్టించుకుంటేనే ప్రజలకి నిజమైన ప్రయోజనం ఉంటుంది. తమ అధికార పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి పధంలో నడిపించగలిగిన దక్షతని బట్టి మాత్రమే నా వైపునుంచి వచ్చే ప్రశంసలూ విమర్శలూ ఉంటాయి.ఎన్నికల్లో గెలుపోటములు పార్టీల ఎన్నికల వ్యూహాలను బట్టి ఉంటాయి. చంద్రబాబు మొదటి ఎన్నికల్ని ఎలా ఎదుర్కొన్నాడో చూడండి!1995లో దేవుడి ఇమజి ఉన్న NTRను వెన్నుపోటు పొడిచిన చెడ్డపేరుతో ఎకాఎకిన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 1999లో 185/294 అసెంబ్లీ సీట్లూ 29/42 పార్లమెంటు సీట్లూ ఎలా గెల్చాడు!

      First victory
      1999 election victory
      The Telugu Desam Party, led by Naidu, won a majority in the state legislature: 185 of 294 seats in the Assembly and 29 of 42 at the parliament in the 1999 general election, making it the second-largest party in the BJP-led NDA coalition government.
      performance is 62%
      First Failure
      2004 election defeat
      The Telugu Desam Party failed to retain power after two successive wins, losing to the Indian National Congress after winning only 47 of 294 seats in the state assembly and five of 42 in the Lok Sabha.
      performance is 15%
      Second Failure
      2009 election defeat
      The TDP formed the Grand Alliance with support from the TRS Party who pitched for a separate state of Telangana, but Naidu lost to the Indian National Congress. Naidu's party won only 92 of 294 seats in the state assembly and 6 of 42 in the Lok Sabha.
      performance is 31%
      Second victory
      2014 election victory
      The Telugu Desam Party (TDP) alliance with the Bharatiya Janata Party and Jana Sena Party returned to power in Andhra Pradesh state, winning 102 seats out of 175 seats.
      performance is 58%

      ఇందిరాగాంధీ లాంటి అఖండ ప్రజ్ఞానిధికే అప్పుడప్పుడు ఓటములు తప్పలేదు.ఎమర్జెన్సీ అపఖ్యాతితో ఓటమి పాలిన అతి కొద్ది కాలంలోనే తనను ఓడించిన వాళ్ళ బలహీనతలనే ఉపయోగించుకుని పైకి లేస్తునద్ని ఆనాడు ఎవ్వరూ వూహించలేకపోయారు!

      చంద్రబాబు కూడా అంతే, నీలాంటి కూష్మాండం గాళ్ళకి మాత్రమే ఒక ఓటమినే పట్టుకు వేళ్ళాడటం సాధ్యం.ఎన్నికల్లో గెలుపోటములకి ప్రాధాన్యత ఇవ్వను నేను. మొన్న ఎవరు గెల్చారు, నిన్న ఎవరు గెల్చారు,ఇప్పు డెవరు గెల్చారు, రేపు గెలుస్తారు అనేవి జూదగాళ్ళకి డబ్బులు తెచ్చిపెడతాయి తప్ప ఆయా పార్టీల నాయకులలో ఉన్న ప్రజాసామ్య స్పూర్తి/పరిపాలనా దక్షత వంటివాటిని పట్టించుకుంటేనే ప్రజలకి నిజమైన ప్రయోజనం ఉంటుంది. తమ అధికార పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి పధంలో నడిపించగలిగిన దక్షతని బట్టి మాత్రమే నా వైపునుంచి వచ్చే ప్రశంసలూ విమర్శలూ ఉంటాయి.

      మొట్ట మొదటి సారి NTRని పడగొట్టి అధికారంలోకి వచ్చినప్పటినుంచి చంద్రబాబుది ఉపాధి కల్పన విషయంలో రాక్షస పంతం!ఇన్వెస్టర్లకి నమ్మకం కలిగించి తన అధికార పరిధి ఉన్న ప్రాంతంలో పెట్టుబడుల కుంభవృష్టిని కురిపించడంలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అతనికి సరి తూగగలిగిన వ్యక్తి ప్రస్తుత తరపు నాయకుల్లో ఎవడూ లేడు.ఉంటే చూపించమనండి అతన్ని ద్వేషించే బుర్ర తక్కువ సన్నాసుల్ని.2014 నుంచి 2019 వరకు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో మూడవ స్థానంలో నిలబెట్టాడు ఆంధ్రాని చంద్రబాబు.పోనీ అదేమన్నా అందరూ అతనికి సహకరించి జాకీలు పెట్టి లేపితే జరిగిందా అంటే ప్రతి అడ్డ గాడిదా ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు సక్సెస్ కాగూడదని పంతం పట్టి ఎదురు నిలబడ్డారు.అన్ని ప్రతికూలతల మధ్యన ఆ మాత్రం సాధించటమే గొప్ప!ఇప్పుడు గానీ అధికారంలో ఉంటే అమరావతీ ఆంధ్రా కూడా ఈ అయిదేళ్ళు పూర్తయ్యేసరికి ఒక ఇంద్రజాలాన్ని ప్రపంచ ప్రజలకి చూపించి వుండేవి!

      Delete
    4. 2004లో కూడ వాజపేయి, చంద్రబాబు జోడి గెలిచి ఉంటే, ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెంది ఉండేవి. హైదరాబాద్ ముంబయిని మించి పోయేది.

      Delete
    5. బోనగిరి గారూ, ప్రత్యామ్నాయ చరిత్రలు ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు అల్లుకోవొచ్చు.

      1999 ఎన్నికలలో టీడీపీతో పొత్తు పొట్టుకోవడం బీజేపీ చేసిన పొరబాటు. అదే పని మళ్ళీ 2014లో చేయడం చారిత్రిక తప్పిదం. 1998 లోకసభ ఎన్నికల హవా స్వతంత్రంగా నిలుపుకునే ప్రయత్నం చేసుండుంటే ఇప్పటికి కేరళ లెవెలుకయినా ఎదిగేది. ఓ. రాజగోపాల్ లాంటి కమిటెడ్ నాయకుడికి, వెంకయ్య నాయుడి లాంటి చంచాగిరి బాపతుకు ఇదే తేడా.

      Delete
    6. మొట్ట మొదటి సారి NTRని పడగొట్టి అధికారంలోకి వచ్చినప్పటినుంచి చంద్రబాబుది ఉపాధి కల్పన విషయంలో రాక్షస పంతం!ఇన్వెస్టర్లకి నమ్మకం కలిగించి తన అధికార పరిధి ఉన్న ప్రాంతంలో పెట్టుబడుల కుంభవృష్టిని కురిపించడంలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అతనికి సరి తూగగలిగిన వ్యక్తి ప్రస్తుత తరపు నాయకుల్లో ఎవడూ లేడు.ఉంటే చూపించమనండి అతన్ని ద్వేషించే బుర్ర తక్కువ సన్నాసుల్ని.2014 నుంచి 2019 వరకు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో మూడవ స్థానంలో నిలబెట్టాడు ఆంధ్రాని చంద్రబాబు.పోనీ అదేమన్నా అందరూ అతనికి సహకరించి జాకీలు పెట్టి లేపితే జరిగిందా అంటే ప్రతి అడ్డ గాడిదా ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు సక్సెస్ కాగూడదని పంతం పట్టి ఎదురు నిలబడ్డారు.అన్ని ప్రతికూలతల మధ్యన ఆ మాత్రం సాధించటమే గొప్ప!

      Delete
  6. బాబుతో పొత్తు పెట్టుకుని బీజేపీ కే రెండుసార్లు నెత్తి బొప్పి కట్టింది.

    బాబు పొత్తుతో కాంగ్రెస్ బుచికొయమ్మ బుచికి అయింది.

    2009 లో తెరాసకు బాబు పొత్తుతో జనక్ జనక్ పాయల్ బాజే అయ్యింది.

    బాబు తో కలిసిపోయి పవనయ్యకు జజ్జినకరి మిగిలింది.


    ReplyDelete
    Replies
    1. ఎన్నికల్లో గెలుపోటములకి ప్రాధాన్యత ఇవ్వను నేను. మొన్న ఎవరు గెల్చారు, నిన్న ఎవరు గెల్చారు,ఇప్పు డెవరు గెల్చారు, రేపు గెలుస్తారు అనేవి జూదగాళ్ళకి డబ్బులు తెచ్చిపెడతాయి తప్ప ఆయా పార్టీల నాయకులలో ఉన్న ప్రజాసామ్య స్పూర్తి/పరిపాలనా దక్షత వంటివాటిని పట్టించుకుంటేనే ప్రజలకి నిజమైన ప్రయోజనం ఉంటుంది. తమ అధికార పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి పధంలో నడిపించగలిగిన దక్షతని బట్టి మాత్రమే నా వైపునుంచి వచ్చే ప్రశంసలూ విమర్శలూ ఉంటాయి.

      Delete
  7. జగన్ ది కక్ష సాధింపే మరి.. డాకిటేరుగారు పిచ్చోడుమాత్రం కాదు. ఇదిగో ప్రూఫు..

    https://m.facebook.com/story.php?story_fbid=239717143965313&id=100037810881939

    ReplyDelete
  8. 1999లో TDP తో పొత్తు లేకుండా BJP కి మెజారిటీ ఎలా వచ్చింది?
    అసలు BJP కి మొట్టమొదటి సారిగా అధికారం రుచి చూపించింది TDP అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని మర్చిపోకండి. 1998లో NDA మెజారిటీ కి అడుగు దూరంలో నిలిచిపోతే బయట నుంచి మద్దతు ఇచ్చి వాజపేయి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి TDP సహకరించింది. అప్పుడు దిల్లీ లో TDP కి రేణుకా చౌదరి ఉండేవారు.

    ReplyDelete
    Replies
    1. 1998 లోకసభ ఎన్నికలలో తెలంగాణాలో బీజేపీకి టీడీపీ కంటే మూడున్నర లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఆంధ్ర ప్రాంతంలో కూడా బీజేపీ 26 లక్షల ఓట్లతో (~ 13.5%) గౌరవప్రదమయిన స్థానం సంపాయించడమే కాక రెండు లోకసభ సీట్లు గెలిచింది.

      కార్గిల్ యుద్ధ నేపథ్యంలో జరిగిన 1999 ఎన్నికలలో వాజపేయి హవా ఆధారంగా కొట్లాడితే ఖచ్చితంగా ఇంకాస్త మెరుగయిన ఫలితాలు వచ్చేవి. టీడీపీ వదిలేస్తే ఎన్డీయే లెక్క 270/545 సీట్లు: just 3 short, could have been made up easily.

      PS1: "అధికారం రుచి" అన్నారు కాబట్టి 1996 వాజపేయి పదమూడు రోజుల ప్రభుత్వం గుర్తు చేయాల్సి వస్తుంది.

      PS2: రేణుకా చౌదరి 1998లోనే కాంగ్రెస్ పార్టీలో చేరింది. She played no role in any Vajpayee (1, 2 or 3) government formation.

      Delete
    2. Please check PS2 again.
      I clearly remember she was talking to BJP.

      Delete
    3. రుచి అంటే వాసన చూపించటం కాదు.
      ఎప్పటికప్పుడు మిత్రులని వదిలేసుకోవడానికి అది ఇప్పటి బిజెపి కాదు, వాజపేయి బిజెపి.

      Delete
    4. వాజపేయి & మోడీ ఇద్దరూ ఎప్పుడూ మిత్రపక్షాలను వదులుకోలేదు, వాళ్ళే అవసరం తీరాక వెళ్లిపోయారు.

      ఇద్దరికీ చేయి ఇచ్చిన ఘనత మాత్రం చంద్రాలు సారుకే దక్కింది. రాహుల్ బాబాను కూడా వాడుకుందామనుకున్నాడు కానీ విజన్ బెడిసికొట్టింది పాపం!

      అఫ్కోర్స్ డ్రామారావు కూడా "ఓడ దిగాక బోడి మల్లన్న" తరహాయే. మొదటి ఆగస్టు సంక్షోభంలో తనను రక్షించిన బీజేపీని తరువాత "ఎంగిలి తిన్న కుక్కలు" బిరుదిచ్చిన మహనీయుడు!

      https://www.rediff.com/news/1999/may/12renuka.htm

      రేణుకమ్మకు చంద్రాలు సారుకు మధ్య చాలా గొడవలు ఉండేవని ఆమే చెప్తుంది కనుక డీలులో తన ప్రమేయం ఉండుండకపోవొచ్చు.

      Delete
    5. @bonagiriMay 25, 2020 at 12:58 PM
      1999లో TDP తో పొత్తు లేకుండా BJP కి మెజారిటీ ఎలా వచ్చింది?
      @Jai GottimukkalaMay 25, 2020 at 2:51 PM
      1998 లోకసభ ఎన్నికలలో తెలంగాణాలో బీజేపీకి టీడీపీ కంటే మూడున్నర లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఆంధ్ర ప్రాంతంలో కూడా బీజేపీ 26 లక్షల ఓట్లతో (~ 13.5%) గౌరవప్రదమయిన స్థానం సంపాయించడమే కాక రెండు లోకసభ సీట్లు గెలిచింది.

      hari.S.babu
      మొన్న ఎవరు గెల్చారు, నిన్న ఎవరు గెల్చారు,ఇప్పు డెవరు గెల్చారు, రేపు ఎవరు గెలుస్తారు అనేవి జూదగాళ్ళకి డబ్బులు తెచ్చిపెడతాయి తప్ప ఆయా పార్టీల నాయకులలో ఉన్న ప్రజాసామ్య స్పూర్తి/పరిపాలనా దక్షత వంటివాటిని పట్టించుకుంటేనే ప్రజలకి నిజమైన ప్రయోజనం ఉంటుంది.

      Delete
    6. పరిపాలనా దక్షత ఎవరికుందో, ఎవరిది ప్రజాక్షేమ అజెండాయో కుల మీడియా తిక్కరాతలు, కుండబద్దలోడి చెత్త వీడియోలు & పచ్చ తమ్ముళ్ల గోబెల్స్ ప్రాపగాండా గుడ్డిగా నమ్మే మేతావులకు తెలువదు కానీ చైతన్యవంతులయిన ప్రజలకు తెలుసును.

      Delete
    7. @Jai GottimukkalaMay 27, 2020 at 7:21 PM
      పరిపాలనా దక్షత ఎవరికుందో, ఎవరిది ప్రజాక్షేమ అజెండాయో కుల మీడియా తిక్కరాతలు, కుండబద్దలోడి చెత్త వీడియోలు & పచ్చ తమ్ముళ్ల గోబెల్స్ ప్రాపగాండా గుడ్డిగా నమ్మే మేతావులకు తెలువదు కానీ చైతన్యవంతులయిన ప్రజలకు తెలుసును.

      hari.S.babu
      సుత్తి సూక్తులు కాదు, సాక్ష్యాలు చూపిస్తాను నేను నా మాటలకి.నీ జనరలైజ్డు క్వొటేషన్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు.

      Delete
  9. యూ టర్న్ అంకల్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా వాల్లకు చికు బుకు చుకు బుకు రైలే అయితుంది. బీ జే పీ తస్మాత్ జాగ్రత్త. మోడీ గారిని వ్యక్తిగతం గా అవమానించి అమిత్ షాకు పంది జ్వరం అని పచ్చ మీడియాలో పశాచికం గా ప్రచారం చేసి ఈ రోజు ఇంద్రుడు చంద్రుడు అని పోగడుతున్నది గమనించాలి. Credibility lost forever.

    ReplyDelete
  10. రేపు బోకుజ్యోతిలో వార్త: బాబోరు ఆంధ్రాలో అడుగుపెట్టేసరికి.. భయంతో తితిదే భూముల అమ్మకాలు నిలిపివేసిన ప్రభుత్వం.

    ReplyDelete
  11. మొట్ట మొదటి సారి NTRని పడగొట్టి అధికారంలోకి వచ్చినప్పటినుంచి చంద్రబాబుది ఉపాధి కల్పన విషయంలో రాక్షస పంతం!ఇన్వెస్టర్లకి నమ్మకం కలిగించి తన అధికార పరిధి ఉన్న ప్రాంతంలో పెట్టుబడుల కుంభవృష్టిని కురిపించడంలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అతనికి సరి తూగగలిగిన వ్యక్తి ప్రస్తుత తరపు నాయకుల్లో ఎవడూ లేడు.ఉంటే చూపించమనండి అతన్ని ద్వేషించే బుర్ర తక్కువ సన్నాసుల్ని.

    2014 నుంచి 2019 వరకు ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో మూడవ స్థానంలో నిలబెట్టాడు ఆంధ్రాని చంద్రబాబు.పోనీ అదేమన్నా అందరూ అతనికి సహకరించి జాకీలు పెట్టి లేపితే జరిగిందా అంటే ప్రతి అడ్డ గాడిదా ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు సక్సెస్ కాగూడదని పంతం పట్టి ఎదురు నిలబడ్డారు.అన్ని ప్రతికూలతల మధ్యన ఆ మాత్రం సాధించటమే గొప్ప!

    ReplyDelete
  12. https://www.eenadu.net/latestnews/cbi-files-case-against-doctor-sudhakar/1600/120071547

    హైకోర్టు ఆదేశం అనుసారం దర్యాప్తు మొదలెట్టిన సీబీఐ సుధాకరం బాబాయి మీద కేసులు వేసింది. ఇక సీబీఐని కూడా జఫ్ఫాలంటుందేమో ఎల్లో లోన్ స్టార్ తొట్టికాయల గాంగ్.కేసును అర్జంటుగా ఎఫ్బీఐకి మార్చమని కావేటి శ్రీనివాసుతో హేగులో అర్జీ వేయించాలి!

    ReplyDelete
  13. మాస్కు కొనుక్కోడానికి డబ్బుల్లేని అతిపేదవాడైన సుధాకరం.. పాపం తెదేపా నాయకుడ్ని డబ్బులడిగినట్టున్నాడు. అతనిదగ్గరకూడా పైసలు లేకపొయ్యేసరికి.. కార్లో బూతులు తిట్టుకుంటూ రోడ్డునపడ్డాడు.

    అదేంటో మాస్కులుకొండానికి అందరిదగ్గరా పైదలున్నాయి.. ఒక్క సుధాకరం మరియు వారి ప్రియ తేదేపా నాయకుని దగ్గరతప్ప.

    400 రూ.. విషయం కోర్టులకెక్కింది..

    ReplyDelete
    Replies
    1. కారులో పది లక్షల రూపాయలు ఉన్నాయట, అవి ఎందుకొరకో ఏమో మరి?

      Delete
    2. మాస్కు కొనుక్కుంటే కోర్టుఖర్చులకి తగ్గుతాయని అవి అట్లే పెట్టుంటాడులే!

      Delete
    3. గవర్నమెంటు ఇచ్చే మాస్కులు మాత్రమే పెట్టుకోవాలని వ్రతమేమో..

      Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.