Thursday, February 6, 2020

Sensational News On Kia Motors in Reuters, Anantapur, Andhra Pradesh | ఆంధ్రాకు ఆటంబాంబులాంటి వార్త.. కియా మోటార్స్ అవుట్..రాయిటర్స్ సెన్సేషనల్ న్యూస్.. రాయలసీమ డెవలప్ కావట్లేదని ఏడ్చేవాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు?

Sensational News On Kia Motors in Reuters, Anantapur, Andhra Pradesh | ఆంధ్రాకు ఆటంబాంబులాంటి వార్త.. కియా మోటార్స్ అవుట్..రాయిటర్స్ సెన్సేషనల్ న్యూస్.. రాయలసీమ డెవలప్ కావట్లేదని ఏడ్చేవాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు?

10 comments:

 1. జై గొట్టిముక్కల(తెలంగాణ)వారికి సంతోషకరమైన వార్త. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, జై గారు ఫుల్ గా పండుగ చేసుకునే వార్త. ఆంధ్రాను విడిచి పెద్ద కంపెనీ వదిలిపోయేలా ఉంది.

  ReplyDelete
 2. మీ ప్రియతమ వేమూరి చంద్రజ్యోతి వేరేగా రాసిందేమండీ మరి?

  https://andhrajyothy.com/artical?SID=1028472

  "‘ఏపీ నుంచి తమిళనాడకు కియ ప్లాంట్ తరలి వెళ్లిపోతోందన్నది పూర్తి అవాస్తవ, నిరాధార కథనం. ఈ వార్త మమ్మల్నందరినీ షాక్‌కు గురిచేసింది. అత్యద్భుతంగా నడుస్తున్న ఏపీ కియ ప్లాంట్ గురించి ఈ వార్తలు రావడం శోచనీయం. ఊహలు, కట్టుకథలతో ఈ వార్తలను అల్లడం దారుణం’ అని కియా మోటార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ స్పష్టం చేశారు"

  "ఇదిలా ఉండగా.. ఇదే అంశంపై తమిళనాడు ప్రభుత్వం కూడా రాయిటర్స్ కథనాన్ని ఖండించడం గమనార్హం. ‘ఏపీ నుంచి తమిళనాడుకు కియా మోటార్స్‌ను తరలి రావడం గురించి మా ప్రభుత్వం ఏమీ చర్చలు జరపలేదు. కియ మోటార్స్ నుంచి మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. మేము కూడా ఆ సంస్థ ప్రతినిథులతో మాట్లాడింది లేదు. ఒక చోట ఏర్పాటు చేసిన సంస్థను మరోచోటకు తరలించడం అనేది అసాథ్యం. ఒకవేళ ఆ సంస్థ విస్తరణకు సంబంధించి వేరే ప్రాంతంలో మరో అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసుకునే అవకాశం మాత్రం ఉంది...’ అని తమిళనాడు ప్రభుత్వ అధికారులు స్పందించడం కొసమెరుపు"

  ReplyDelete
 3. https://www.thehansindia.com/andhra-pradesh/no-plan-to-shift-ap-plant-kia-motors-603008

  Yellow fever batch Goebbels fake news denied by Kia. Dal mein kuch peela hai!

  ReplyDelete
 4. పోనీలెండి మంచి శుభవార్త చెప్పారు. ఆఖరికి ఇదన్నా మిగిల్చారు.

  ReplyDelete
  Replies
  1. పచ్చ కామెర్ల కులగజ్జి గోబెల్స్ మీడియా మాఫియా కుళ్లుతో కుతంత్రాలతో వండి వార్చిన అబద్దాల పుట్టల వాస్తవం తెలిచొచ్చేసరికి ఇట్లా ప్లేటు ఫిరాయించారేమండీ?

   భ్రమరావతి పేరిట చేస్తున్న గగ్గోలును మూడు గ్రామాల పెద్ద కుల కామందులు తప్ప ఎవ్వరూ పట్టించుకోవడం లేదని తెలిసాక కియా అంటూ ఎదో బూటకపు రాద్ధాంతం మొదలెట్టారు. ఇదీ అట్టర్ ఫ్లాప్ అయింది కనుక రేపో మర్నాడో ఇంకో కొత్త కట్టు కథ అల్లుతారు చూస్తూ ఉండండి. Fake news factory, keep it up!

   Delete
  2. అమరావతిలో అన్నీ కులాల వాళ్ళు 50రోజులనుండి చేస్తున్న దీక్ష మీకళ్ళకు కనిపించడం లేదా?
   కియా మోటర్స్ గూర్చి గొడవ పార్లమెంటును కూడా కుదిపేస్తుంది. ముందు సాక్షి టివి ఆఫ్ చేసి మరొక చానెల్ చూడండి. తెలంగాణలో కూర్చుని "భ్రమరావతి" అంటూ ప్రజలకు భ్రమ కలిగించకండి

   Delete
  3. పార్లమెంట్ దద్దరిల్లిందా, భలే కామెడీ చెప్తున్నారండీ!

   అమరావతి అనే ఊరిలో గుడి, స్థూపం & ధ్యాన బుద్ధ విగ్రహం ఉన్నాయి. ఇది భ్రమరావతి నుండి కనీసం 25 కిమీ దూరం.

   భ్రమరావతిలో మొత్తం 29 గ్రామాలు. ఇందులో మూడు నాలుగింట మాత్రమే కొన్ని శిబిరాలు ఉన్నాయి. మిగిలిన పాతిక ఊళ్లలో ఎటువంటి హడావుడి లేదు. ఆ కొద్ది శిబిరాలలో కూడా ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు.

   సాక్షి వద్దు లెండి. మీకు ఇష్టమయిన ఛానెళ్ళలోనే సదరు ఆపిల్ వాచీ/ఐఫోన్ "రైతుల" నిరసనలు కాస్త లాంగ్ షాట్ కెమెరా యాంగిల్ ఎప్పుడూ చూపించరు, కారణం ఏమిటో మీరే ఊహించుకోండి.

   PS: ఇసుక కొరత తీరిందా? రెండు నెలల కిందట ఇందుగురించి బోలెడంత ఆయాసపడ్డారు కానీ ఇప్పుడు ఆ రభస తగ్గింది కనుక అడగాల్సి వస్తుంది.

   Delete
 5. అసత్య కథనాలు వండి వార్చడంలో పచ్చ మీడియా పైశాచికానికి పరాకాష్ట ఇది.  ReplyDelete
 6. చంద్రబాబు తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో నాటిన మాజీ నక్సలైటు "సీతక్క" ఉవ్వాచ ఇదుగో:

  https://andhrajyothy.com/telugunews/amravati-farmers-capital-sitakka-2020020804010718

  రేప్పొద్దుగాల భ్రమరావతి "రైతుల" ఘోష తెలంగాణను కూడా "కుదిపేస్తుంది" అని రాయడం మర్చిపోకండేం, బాసు మమ్మల్ని లెక్క చేయలేదని రవ్వంత రెడ్డి "భాద" పడగలడు సుమా.

  ReplyDelete
 7. రాయిటర్స్ సంస్థలో చంద్రబాబు కోవర్టు ఎవరో తెలిసిపోయిందోచ్! లంకపల్లి ప్రదీప్ అనబడే ఇతగాడు బాబోరికి & మందలగిరి చిన్నబాబుకే కాదు విగ్గు బాలయ్య చిన్నల్లుడు గారికి కూడా సన్నిహితుడు(ట).

  https://www.thehindu.com/news/cities/Visakhapatnam/thomson-reuters-launches-two-digital-initiatives/article19832451.ece

  ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.