Monday, January 6, 2020

Nara Chandrababu Naidu|Telugudesam Party | టీడీపీ మళ్ళీ అధికారం లోకి వస్తే ఏం జరుగుతుంది..??

Nara Chandrababu Naidu|Telugudesam Party | టీడీపీ మళ్ళీ అధికారం లోకి వస్తే ఏం జరుగుతుంది..??

chandrababu naidu, telugu desam party, n chandrababu naidu, nara chandrababu naidu's swearing-in ceremony, nara lokesh, chandrababu, andhra pradesh, chandrababu naidu speech today, n. chandrababu naidu, cm chandrababu naidu, chandrababu naidu convoy, chandrababu naidu swearing in ceremony, chandrababu biography, chandrababu naidu to take oath as andhra cm, tdp chief chandrababu naidu takes oath as ap, chandrababu family

4 comments:

 1. Respected Blogger!
  I think You are playing double game with me by eyewash comments and in removing only some comments, that too on demand for me and leaving other comments which had direct references of me and had sub standard language.
  ------------------
  Chiru DreamsJanuary 6, 2020 at 9:26 AM
  SC/STలు తిడుతున్నరు కాబట్టి, చెంబాబు అనొచ్చన్నమాట... ఈ లెఖ్ఖన చెంబుగారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వాడ్నీ తిట్టే అధికారం దఖలు పరిచారన్నమాట..

  ఇంకాసేపట్లో ఒక ముసలి పేషంటు మిమ్మల్ని ఆకాశానికెత్తేస్తూ.. నన్ను తిట్టడానికి.. పరిగెత్తుకొస్తాడు చూడండి..
  ------------------
  That Bastard implying AIDS for me, and keeping that comment intact even after I suggested to remove - It implies that you are also implying the same about me!Is it correct?

  Then how could you justify your general declaration on your site which says, "అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు." and your contextual disclaimer which says , "సబ్జెక్ట్ కు సంబంధం లేని కామెంట్లు ఎక్కువయిపోతున్నాయి. దయచేసి గౌరవనీయులైన కామెంటర్లు వ్యక్తిగత దూషణలకు దారి తీయవద్దని మనవి. ఇక్కడితో ఈ పోస్టుకు సంబంధించి కామెంట్ సెక్షన్ ముగింపు.. స్పందనకు కృతజ్ఞతలు."

  Is it an impartial stand you took by keeping such atrocious comments at your blog against me?I am sorry to say that You are not doing justice for me and you are not maintaining balance among your guests.

  This is my last comment in your Blog, why because I do not want to be ill treated by such bastards like Chiru Dreams.
  Good Bye
  hari.S.babu

  ReplyDelete
 2. ఈ AP Political Reviews బ్లాగు యజమానులకు, వారితోబాటుగా యావన్మంది తెలుగు బ్లాగు రచయితలకు, అలాగే తెలుగుబ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాసే యావన్మందికి విన్నపం.

  దయచేసి అందరూ టపాలు ప్రకటించేటప్పుడూ, వ్యాఖ్యలను పంపేటప్పుడూ, వ్యాఖ్యలను ప్రకటించేటప్పుడూ లేదా వ్యాఖ్యలకు స్పందించేటప్పుడూ కూడా సభ్యతాపరిధులకు కట్టుబడి ఉండవలసిందిగా ప్రార్ధన. ఎవరూ ఎవరినీ కూడా వ్యక్తిగతంగా ఉద్దేశించి మర్యాదావిరుధ్ధమైన భాషాభావజాలాలతో ఎన్నడూ వ్రాయవద్దని ప్రార్ధన. ముఖ్యంగా టపాలు వ్రాసినవారు వాటిపైన వచ్చే వ్యాఖ్యలను ఏవి ప్రకటించినా సరే వాటిని సభ్యతాయుతంగా ఉన్నట్లు నిర్ధారించుకొని మరీ ప్రకటించారనే భావించటం జరుగుతుందనీ, గమనించకుండా ప్రకటించానూ, మీరు అభ్యంతరం చెప్పాక తెలిసిందీ ఇప్పుడు తొలగిస్తాను అన్నది సరైన ధోరణి కాదు - బ్లాగరు బాధ్యత వహించక తప్పదు.

  ప్రస్తుతం మాలికలో వ్యాఖ్యల విభాగం చదవటానికే అసహ్యం వేసే విధమైన సరుకుతో నిండి దర్శనం ఇస్తున్నది. ఈ విభాగానికి కాస్త గౌరవం కలిగించాలి అని ఎవరన్నా చిత్తశుధ్దితో ఆలోచిస్తే సంతోషం.

  ఈవిధమైన విజ్ఞప్తులు ఎన్నాళ్ళనుండో చేస్తున్నాను కదా కొత్తగా చెప్పేది ఏముందీ అని ఊరుకోలేకపోతున్నాను మన్నించాలి. ఎప్పటికైనా ఈ తెలుగుబ్లాగులు కాస్త బాగుపడకపోతాయా అన్న ఆశ చావటం లేదు. అంతకంటే ఈ వ్యాఖ్య వ్రాయటానికి మరొక కారణం లేదు.

  ReplyDelete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.