Friday, December 13, 2019

TDP in AP is the right candidate for BJP | Mohan Bhagwat opinion | APలో TDP నే BJP కి సరైన దోస్త్ | జగన్ కంటే చంద్రబాబే నయం-మోహన్ భగవత్ అభిప్రాయం

 TDP in AP is the right candidate for BJP | Mohan Bhagwat opinion | APలో TDP నే BJP కి సరైన దోస్త్ | జగన్ కంటే చంద్రబాబే నయం-మోహన్ భగవత్ అభిప్రాయం

20 comments:

 1. చంద్రబాబు మళ్ళీ బిజెపికే వెళ్ళిపోతాడు. నిజానికి ఆంధ్రా అభివృద్ధి చంద్రబాబుతోనే ముడిపడి వుంది.

  ReplyDelete
  Replies
  1. అక్కడ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ నుంచి వొచ్చి మరీ అధికారంలోకి వస్తాడు అని తెలిసినా చాలు... నాచబానా అటు పరిగెడతాడు.. దాన్ని కలవడం అనరు.. అవకాశవాదం అంటారు..

   Delete
  2. చంద్రబాబు ఎవరితో కలవాలనుకున్నా రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే కలుస్తాడు. ఆయన ఉన్నతంగా చేయడం కోసమే తపిస్తాడు. ఆయన వచ్చుంటే అమరావతి, పోలవరం తప్పక పూర్తయ్యేవి. ఆంధ్రా ప్రజల దురదృష్టం.

   Delete
  3. మూడో సారి మధ్యవర్తిత్వం చేయడానికి కులగజ్జి వంకాయల నాయుడు లేడు మరెట్లా?

   Delete
  4. >>చంద్రబాబు ఎవరితో కలవాలనుకున్నా రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే కలుస్తాడు.

   మీలా ఆలోచించేవాళ్ళు కొంతమందైనా ఉన్నారుకాబట్టే ఆ 23.... సారీ సారీ.... 24 సీట్లు వచ్చాయి.

   Delete
  5. నాలా ఆలోచించే వారి వల్లే ఆంధ్రాకు ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.

   Delete
  6. Well said, "AP Politics" గారు 👌.

   అవునూ, "AP Politics" తో పాటు మీ పేరేమిటో కూడా వ్రాయరాదా, తెలుసుకుని ఆనందిస్తాం కదా?

   Delete
  7. >>అవునూ, "AP Politics" తో పాటు మీ పేరేమిటో కూడా వ్రాయరాదా

   పేరులో"నేముం"ది?

   Delete
  8. >>ఆంధ్రాకు ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు

   కానీ ఇప్పుడు..... ఊం....

   Delete
 2. మళ్ళీ ఎత్తిపోతలు.... మీకు ఈ కామెడీ బాబు ని పైకెత్తడం తప్ప, మీరంటూ సొంతగా ఏమీ పెట్టరా??...

  ఆడ పవానలుకు పడ్డ దెబ్బ.. మీకు, పిచ్చపత్రికలకూ ఇంతవరకూ కనిపించకపోవడానికి కారణమేంటబ్బా??????

  ReplyDelete
  Replies
  1. మంచి,మంచి అనాలిసిస్లు పెడుతున్నా! మీరు వ్రాసిన ఆర్టికల్ గాని,వీడియో గాని ఉంటే పంపండి చిరుగారూ! ప్రచురిస్తా! మధ్య,మధ్యలో నా స్వంత ఆర్టికల్స్ కూడా ఇస్తున్నాను కదా!

   Delete

  2. మీరు రాస్తే వారు ఉతికి ఆరేస్తారంతే :) సొంతంగా రాయమంటే యెలా వార్ని :)

   Delete
  3. మంచిదే గదా? మనం కట్టుకున్నవే మనం ఉతుక్కోవాలంటే కష్టం కదా? ఉతికి ఆరేసేవాళ్ళు ఉంటే కాస్త శ్రమ తప్పుతుంది. టైమ్ కూడా మిగులుతుంది.

   Delete
  4. >>మంచి,మంచి అనాలిసిస్లు పెడుతున్నా!

   "ట"భాష పట్టుకోని, ఎనాలిసిస్సులు చేయ్యగలరా ఎవ్వరైనా.. ఇటువంటి ఓటికుండలు తప్ప.


   >>మధ్య,మధ్యలో నా స్వంత ఆర్టికల్స్ కూడా ఇస్తున్నాను కదా!

   కుండపెంకులు ఎక్కువై, ధాన్యం గింజలు కనపడట్లేదండి

   Delete
 3. ఈవారం చెత్తపలుకులులో, బాధాకృష్ణ కామెడీ పంచులు(పెంకులు)...

  "అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న తనను అడ్డుకున్న చీఫ్‌ మార్షల్‌ను చంద్రబాబు ‘బాస్టర్డ్‌’ అని దూషించారని ముఖ్యమంత్రి సహా మంత్రులంతా బల్లగుద్ది మరీ ఆరోపించడమే కాకుండా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. దీంతో కంగుతిన్న చంద్రబాబు.. తాను నిజంగా అన్నానేమో అని భావించి గతంలో తనను తిట్టినవారు క్షమాపణ చెబితే, తాను కూడా క్షమాపణ చెబుతానని చెప్పడం ద్వారా బాస్టర్డ్‌ అన్న పదం వాడినట్టుగా పరోక్షంగా అంగీకరించారు. సభ వెలుపల తీరిగ్గా సదరు వీడియోను పరిశీలించిన చంద్రబాబు... తాను ఆ పదం వాడనేలేదని తెలుసుకుని తెల్లబోయారు."

  ReplyDelete
  Replies
  1. ఇంతకీ పదం వాడినట్లా వాడనట్లా

   Delete
  2. వాడానేమో అని భ్రమపడి వాడలేదని తెలుసుకున్నాడట. అమరావతి-భ్రమరావతి కూడా అంతేనేమో...

   Delete
  3. ఏమి మాట్లాడానో కూడా సోయి లేని విజనరీ, అతను ఏ సొల్లు మాట్లాడినా పొల్లు పోకుండా విని దాన్ని అతనికే విడమర్చిచెప్పే వెకిలి బాధాకృష్ణ, దొందు దొందే భేష్.

   "What I am telling is that manavallu have to brief me what I told why because I am always ferpect": famous last words of Bhramaravati genius!

   Delete
  4. >>ఏమి మాట్లాడానో కూడా సోయి లేని విజనరీ

   వయస్సైపోయిందిలేండి.. ఇల్లాంటి కొన్ని ముసలికేసులు.. అడ్డదిడ్డంగా వాగడం బ్లాగుల్లోగూడా చూస్తున్నాంగా...

   Delete

అంశానికి సంబంధం లేని వ్యాఖ్యలు, అసభ్యకరమైనవి, వ్యక్తిగత దూషణలతో ఉన్న వ్యాఖ్యలు ఎట్టి సమయంలోనూ పబ్లిష్ చేయబడవు.