Saturday, November 30, 2019

Check How PM Modi is Losing in Chandrababu Naidu's Absence | చంద్రబాబు లేకపోవడం వల్ల మోడీకి ఎంత పెద్ద దెబ్బ పడిందో చూడండి..!

Check How PM Modi is Losing in Chandrababu Naidu's Absence | చంద్రబాబు లేకపోవడం వల్ల మోడీకి ఎంత పెద్ద దెబ్బ పడిందో చూడండి..!
narendra modi and chandrababu naidu, pm modi, pm modi, pm modi movie, pm modi latest news

Friday, November 29, 2019

What Chandrababu Did is Right.. Follow it Now, Jagan Orders | చంద్రబాబు చేసిందే రైట్...ఇప్పుడు మీరూ అదే చేయండి... జగన్ ఆదేశాలు చూసి బిత్తరపోయిన అధికారులు

What Chandrababu Did is Right.. Follow it Now, Jagan Orders | చంద్రబాబు చేసిందే రైట్...ఇప్పుడు మీరూ అదే చేయండి... జగన్ ఆదేశాలు చూసి బిత్తరపోయిన అధికారులు

chandrababu naidu,chandrababu vs jagan,ys jagan,chandrababu response on jagan comments,chandrababu slams jagan,chandrababu comments on jagan,chandrababu on jagan,chandrababu shocking comments on ys jagan,chandrababu vs jagan mohan reddy,chandrababu,jagan vs chandrababu

Thursday, November 28, 2019

Shiv Sena Effect: Amit Shah Sensational Decison on Andhra? | శివసేన దెబ్బ...ఆంధ్రాపై అమిత్ షా సంచలన నిర్ణయం...ఇక జగన్ కష్టాలు రెట్టింపు..?


amit shah, cm ys jagan key decision on 10 th class paper, radhakrishna meets bjp chief amit shah, shiv sena, shiv sena bjp, chandrababu fires on nda, babu decision shocks national media, congress shiv sena,telugu news, chandrababu naidu,chandrababu comments on modi, chandrababu fires on ys jagan, modi comments on chandrababu

Wednesday, November 27, 2019

చంద్రబాబు పై లక్ష్మీపార్వతి పెట్టిన అక్రమాస్తుల కేసు అసలు నిలబడుతుందా? | Chandrababu ACB Case

చంద్రబాబు పై లక్ష్మీపార్వతి పెట్టిన అక్రమాస్తుల కేసు అసలు నిలబడుతుందా? | Chandrababu ACB Case

Map Goes Viral on BJP, PM Modi Amit Shah | మోడీ,షాలపై వైరల్ అయిన మ్యాప్... 18 నెలల్లో ఇద్దరు మొనగాళ్లకు ఎంత పెద్ద షాక్ తగిలిందో చూడండి!

Map Goes Viral on BJP, PM Modi Amit Shah | మోడీ,షాలపై వైరల్ అయిన మ్యాప్... 18 నెలల్లో ఇద్దరు మొనగాళ్లకు ఎంత పెద్ద షాక్ తగిలిందో చూడండి!

Monday, November 25, 2019

Tuesday, November 19, 2019

తెలుగుదేశం పార్టీ మూతపడనుందా? | Will the Telugu Desam Party shut down?

తెలుగుదేశం పార్టీ మూతపడనుందా? | Will the Telugu Desam Party shut down?
will-telugu-desam-party-shut-down
తెలుగుదేశం పార్టీ మూతపడనుందా? : మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఎక్కువుగా వినిపిస్తున్న మాట. ప్రస్తుత టిడిపి పరిస్తితి చూస్తుంటే ఈవార్తలన్నీ నిజమయ్యేలానే ఉన్నాయి. NTR కాలం నుండీ ఎన్నో సేవలందించిన టిడిపి పార్టీ ఇలా మటుమాయమవ్వడం ఒకింత ఆంధ్రా ప్రజలకు జీర్ణించుకోలేని విషయమే. నిజం చెప్పాలంటే ఎన్‌టి‌ఆర్ తరువాత టిడిపిని సక్రమంగా నడిపింది కేవలం చంద్రబాబు మాత్రమే! టిడిపి పార్టీని ఇంతకాలం ఇంత సక్సెస్ ఫుల్ గా నడిపే శక్తి సామర్ధ్యాలు చంద్రబాబుకు తప్ప ఎన్‌టి‌ఆర్ పిల్లలకు గాని, కూతుర్లకు గాని, చంద్రబాబు మినహా మిగతా అల్లుళ్ళకు గాని లేవు. ఇది ప్రతివారికీ తెలిసిన విషయమే. ఇక చంద్రబాబు తరువాత పార్టీని బ్రతికించుకుని ముందుకు తీసుకు వెళ్ళే సత్తా కూడా ఎవరికీ లేదు. ఆయన తనయుడు లోకేశ్ కూడా లేదు. వచ్చి ఏదో ఉద్దరిస్తాడని అనుకుంటున్న జూనియర్ ఎన్‌టి‌ఆర్ కు అసలే లేదు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఎవరి రంగం వారిదే. ఏ రంగానికి సంబంధించిన వారు ఆ రంగంలోనే రాణించగలరు తప్ప మరొక రంగంలో రాణించడం చాలా కష్టమే. చివరికి ప్రజలు కూడా ఏ రంగంలో వారిని ఆ రంగంలోనే చూస్తారు తప్ప మరొక రంగంలో చూడరు. ఈ విషయం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల విషయంలో నెరవేరడం మనం చూసాం కదా ? మరి జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఎలా రాణించగలడు? మరొక కోణంలో చూస్తే జూనియర్ ఎన్‌టి‌ఆర్ కంటే పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఎక్కువ..అయినప్పటికీ 2019 ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు వచ్చాయో మనకు తెలుసు కదా? ఆఖరికి పోటీ చేసిన రెండు చోట్లా కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. దీన్ని బట్టన్నా మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు సినిమా హీరోలనూ, రాజకీయ నాయకులనూ కలిపి చూడలేరని. ఇవి ఎన్‌టి‌ఆర్ ఉన్నప్పటి రోజులు కావు.

త్వరలో జైలు తప్పదని జగన్‌కి అర్ధమయ్యిందంటారా.!?|OPEN TALK

త్వరలో జైలు తప్పదని జగన్‌కి అర్ధమయ్యిందంటారా.!?

Sunday, November 17, 2019

జగన్ పరువును దారుణంగా తీసేసాడు Ex CM Chandrababu CONTROVERSIAL Comments on CM YS JAGAN | AP Politics Daily

ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలలో ఒక కుదుపు రాబోతుంది Varla Ramaiah UnKnown Facts AP Politics Daily HD

ఇదిరా స్పీచ్ అంటే MP Rammohan Naidu Aggressive Speech in Chandrababu Protest AP Politics Daily

నాటి వైయస్ పనికి ఇప్పుడు పెళ్లిళ్లు కావడంలేదు..నేడు జగన్ చేస్తోన్న పని ఇంకెంత డ్యామేజ్ చేస్తుందో? సంచలన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ! | ABN RK Compares AP CM Jagan Decision with YS Rajasekhara Reddy

ABN RK Compares AP CM Jagan Decision with YS Rajasekhara Reddy

జగన్ కన్నెర్రజేస్తే రాలేది ఏమి లేదు..! బాబు భయపడాల్సింది బీజేపీ కి.. | Prof K.Nageshwar Analysis

జగన్ కన్నెర్రజేస్తే రాలేది ఏమి లేదు..! బాబు భయపడాల్సింది బీజేపీ కి.. | Prof K.Nageshwar Analysis

Tuesday, November 12, 2019

జగన్ పై నేషనల్ మీడియా అటాక్ | National Media Attack On CM YS Jagan

 జగన్ పై నేషనల్ మీడియా అటాక్ | National Media Attack On CM YS Jagan

పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు | Pawan Kalyan is not personally targeted.

pawan-kalyan-is-not-personally-targeted-ap-political-reviews

పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు | Pawan Kalyan is not personally targeted.

రాజకీయాలలో అధికార పక్షాన్ని, విపక్షాలు విమర్శించడం, విపక్షాలను అధికార పక్షం వాళ్ళు విమర్శించడం సర్వ సాధారణమైన విషయం. అధికార పక్షo వారి లోపాలను విపక్షాలు,ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తే వాటిని సరిదిద్దుకుని పాలన అందిoచాల్సిన బాధ్యత అధికార పక్షం వారిపై ఉంది.

అంతేగాని లోపాలను ఎత్తిచూపించినవారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. అదీ కూడా సీయం హోదాలో ఉన్న వ్యక్తి అసలు చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారిపై ముఖ్యమంత్రి జగన్ గారు పవన్ భార్యలను,పిల్లలను టార్గెట్ చేసి విమర్శించడం ఏమాత్రం సమoజసం కాదు.

Monday, November 11, 2019

Saturday, November 9, 2019

జగన్‌ భయపడినంతా జరిగింది | కేంద్రం నుండి బయటపడ్డ చేదు నిజాలు & లెక్కలు

జగన్‌ భయపడినంతా జరిగింది | కేంద్రం నుండి బయటపడ్డ చేదు నిజాలు & లెక్కలు

Thursday, November 7, 2019

జగనన్న అమ్మఒడి పధకం చాలా గొప్పదే! కానీ.... | Jagannanna Amma odi plan is great! But ....

జగనన్న అమ్మఒడి పధకం చాలా గొప్పదే! కానీ....అది కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేస్తే బాగుండును. ఈ పధకాన్ని ప్రైవేట్ స్కూళ్లకు కూడా అమలు చేయడం వలన ఇప్పటికే విధ్యార్ధుల లేమితో కొనసాగుతున్న ప్రభుత్వ స్కూళ్ళు క్రమేపీ మూతబడిపోయే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళ ఆగడాలు మరింత పెరిగిపోతాయి. ఈ పధకాన్ని ప్రభుత్వ స్కూళ్లకే అమలు పర్చడం వలన అవి కళకళలాడటంతో పాటు ఎంతోమంది పేదవారికి తమ పిల్లల వలన ప్రయోజనం చేకూరుతుంది. తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి ముందుకొస్తారు. కాబట్టి అమ్మఒడి పధకం కేవలం ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే అర్హత కలిగియున్నాయి. ఎందుకంటే సంవత్సరానికి 15000 రూపాయలు ఇవ్వడం అంటే అదంతా మన పన్నుల రూపంలో వసూలు చేయబడిన ప్రజల సోమ్మే కదా? దానిని విద్యను భారీ వ్యాపారం చేసుకున్న ప్రవేట్ యాజమాన్యాలకు ధారబోయడం అన్యాయమే అవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్ధులకు ఇవ్వడమంటే ప్రైవేట్ విద్యా వ్యాపారులను ప్రోత్సాహించడమే. ఈ విషయాన్ని మన జగన్ గారి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే బాగుoటుంది. దీనికి మీరేమంటారు?

Monday, November 4, 2019

జగన్ మోహన్ రెడ్డి సరైన పాలన అందిస్తే నేను సినిమాల్లోకి తిరిగి వెళ్ళి పోతా - పవన్ కళ్యాణ్ | Jagan Bhai If You Have Stamina To Rule Andhra Pradesh I Will Be Back to Movies

YS Jagan Bhai If You Have Stamina To Rule Andhra Pradesh I Will Be Back to Movies
జగన్ మోహన్ రెడ్డి సరైన పాలన అందిస్తే నేను సినిమాల్లోకి తిరిగి వెళ్ళి పోతా అంటూ పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన వైజాగ్ లాంగ్ మార్చ్ సభలో ప్రకటించాడు. నిజంగా జగన్ మంచి పరిపాలన అందిస్తే జగన్ సినిమాల్లోకి వెళ్లిపోతాడా? ఒకవేళ వెళ్లిపోతే ఆయన్నే నమ్ముకుని వచ్చిన నాదెండ్ల, జెడిల పరిస్తితి ఏమయ్యిపోతుంది? విడ్డూరం కాకపోతే జగన్ నుంచి ఎంత మంచి పరిపాలన అందినా పవన్ రాజకీయాల్లోంచి తప్పుకుని సినిమాల్లోకి వెళ్తాడా? ఏమిటి?

Ex CBI JD Lakshmi Narayana Serious Warning To CM YS Jagan | Janasena Party | AP Politics Daily

Friday, November 1, 2019

అక్రమాస్తుల కేసులో దోషిగా కోర్టు చుట్టూ తిరగాల్సిన జగన్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? అతను సియం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటారా?

does-jagan-get-post-of-chief-minister-of-the-state
అక్రమాస్తుల కేసులో దోషిగా కోర్టు చుట్టూ తిరగాల్సిన జగన్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడా? అతను సియం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటారా?